Valentines Day Special Romantic Korean Movies: ఫిబ్రవరి వచ్చేసింది. ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే ఈనెలలోనే ఉంది. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఆ రోజు.. ప్రేమికులు ఎంతో ఇష్టపడే 6 రొమాంటిక్ కొరియన్ వెబ్ సిరీస్ లకు సబంధించి వివరాలు మీకోసం.
2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేశాయి. చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఆ సినిమాలన్నీ ఈ నెలలోనే ఓటీటీ Ottలోకి రాబోతున్నాయి. ఏఏ మూవీ ఏఏ డేట్లలో రాబోతుందనేది చూద్దాం..
ఓటీటీలో ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రభాస్ ‘సలార్’ తోపాటు ఆయా సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రాలను ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసుకుందాం..
సంక్రాంతికి థియేటర్లలో నాలుగు సినిమాలు సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీల్లోనూ ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఏకంగా 45 చిత్రాలు రాబోతున్నాయి.