Novak Djokovic To Miss Two More Tourneys: మాజీ వరల్డ్ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ మొండివైఖరి వీడటం లేదు. ఆస్ట్రేలియాలో అవమానం ఎదురైనా.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పోయినా అతడి వైఖరిలో మార్పులేదు.
డానిష్కు చెందిన క్వాంట్ బయోరెస్ అనే కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జకోవిచ్, అతని భార్యకు 80 శాతం వాటా ఉన్నట్లు సంస్థ సీఈవో ఇవాన్ తెలిపాడు. త్వరలో తమ ఔషధంతో Clinical trials నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై జకోవిచ్ స్పందించాల్సి ఉంది.
French Open 2022: కరోనా వ్యాక్సిన్ వేసుకోక ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి అక్కడ ఆ దేశ ప్రభుత్వంతో పోరాడి ఓడిన ప్రపంచ టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ కు షాక్ ఇవ్వడానికి ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది.
Novak Djokovic In Aus Open: ప్రస్తుతం ఇమిగ్రేషన్ మినిస్టర్ తో పాటు ఆ శాఖకు చెందిన అధికారులు జొకో సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు గురువారం విడుదల చేసిన ఆస్ట్రేలియా ఓపెన్ డ్రా లో అతడి పేరు కూడా ఉంది.
Novak Djokovic arrested: వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్, సెర్బియా ఆటగాడు నోవాక్ జొకోవిచ్ కు మళ్లీ ఎదురుదెబ్బ..? న్యాయస్థానంలో అతడికి అనుకూల తీర్పు వచ్చినా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం అతడిని వదలడం లేదు.
Novak Djokovic: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఏడేండ్లుగా టెన్నిస్ ప్రపంచాన్ని అగ్రస్థానంలో ఏలుతున్న ఈ సెర్బియా ఆటగాడు.. కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.