Nara Lokesh  

(Search results - 233)
 • జగన్ అనేక కష్టాలు పడ్డారు. అందుకే ఆయన రాజకీయాల్లో రాటుదేలాడని జేసీ అభిప్రాయపడ్డారు. లోకేష్‌కు కష్టాలు ఎదురుకాలేదన్నారు. అందుకే ఆయన రాటుదేలలేదన్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరితే ఏం ప్రయోజనం ఉండదని చెప్పారు.

  Andhra Pradesh25, Jun 2019, 12:36 AM IST

  చంద్రబాబు కష్టానికి ప్రతిఫలమే పోలవరం: లోకేష్ ట్వీట్

  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్నే కేంద్రం ఆమోదించిందని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలకే కేంద్రం ఆమోదం తెలిపిందని అదీ తమ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. 
   

 • lokesh

  Andhra Pradesh22, Jun 2019, 4:38 PM IST

  జగన్ ప్రభుత్వంలో మాజీమంత్రి లోకేష్ కు కొలువు

  దీంతో ఎమ్మెల్సీ నారా లోకేష్‌ కు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంగళగిరి మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా అవకాశం దక్కింది.  ఈ నేపథ్యంలో లోకేష్‌ గుంటూరు జిల్లా పరిషత్‌లో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా కొనసాగనున్నారు.

 • మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పేర్లు డిప్యూటీ సీఎం పదవుల కోసం పరిశీలిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన అంజద్ భాషాకు చెందిన బెర్త్‌లో చోటును ఖరారైంది.

  Andhra Pradesh21, Jun 2019, 4:48 PM IST

  లోకేష్ చేష్టలు భరించలేకే బీజేపీలోకి టీడీపీ ఎంపీలు: డిప్యూటీ సీఎం అంజద్ బాషా

  ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో చంద్రబాబు ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తొందర్లోనే చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమన్నారు. అందుకే ముందస్తుగా అవినీతిలో భాగస్వామ్యులుగా ఉన్న ఎంపీలను బీజేపీలో చేర్పించారనేది జగమెరిగిన సత్యమన్నారు. 
    

 • జగన్ అనేక కష్టాలు పడ్డారు. అందుకే ఆయన రాజకీయాల్లో రాటుదేలాడని జేసీ అభిప్రాయపడ్డారు. లోకేష్‌కు కష్టాలు ఎదురుకాలేదన్నారు. అందుకే ఆయన రాటుదేలలేదన్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరితే ఏం ప్రయోజనం ఉండదని చెప్పారు.

  Andhra Pradesh20, Jun 2019, 7:44 PM IST

  టీడీపీలో ముసలం: కళా వెంకట్రావుకు లోకేశ్ ఫోన్

  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో పాటు కాకినాడలో పార్టీ కాపు నేతలు రహస్యంగా సమావేశం కావడం, తదితర పరిణామాలపై లోకేశ్ ఆరా తీశారు

 • lokesh

  Andhra Pradesh18, Jun 2019, 10:46 AM IST

  ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఆర్కే‌తో చేయి కలిపిన లోకేశ్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆర్కే, టీడీపీ నేత నారా లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు

 • sucharitha vs lokesh

  Andhra Pradesh17, Jun 2019, 8:34 PM IST

  రోజాను అడ్డుకోలేదా, దుష్ప్రచారం కట్టిపెట్టండి : లోకేష్ పై హోంమంత్రి సుచరిత ఫైర్

  గతంలో మహిళా అధికారిని కొట్టినా పట్టించికోని పరిస్థితి ఉండేదికాదని, అన్యాయాన్ని నిలదీసిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారంటూ విరుచుకుపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదంటూ హోం మంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు.  

 • నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh17, Jun 2019, 11:48 AM IST

  పప్పును కాను: నారా లోకేష్ పై మంత్రి అనిల్ పరోక్ష వ్యాఖ్య

  తనకు ఏమీ తెలియకపోయినా నేర్చుకుంటానని అనిల్ కుమార్ అన్నారు. మంగళగిరిని కూడా సరిగా పలకలేని పప్పును తాను కానని ఆయన అన్నారు. మంగళగిరిని కూడా పలకలేని వ్యక్తిని మంత్రిని చేశారని అన్నారు. 

 • కాగా, చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేష్. ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

  Andhra Pradesh16, Jun 2019, 5:06 PM IST

  టీడీపీపై వైసీపీ దాడులు: రాజన్న రాజ్యమంటే ఇదేనా.. లోకేశ్ చురకలు

  వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.

 • ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.

  Andhra Pradesh14, Jun 2019, 10:36 AM IST

  అసెంబ్లీ ఆవరణలో నారా లోకేష్ సందడి: కరచాలనాలు, పలకరింపులు

  శుక్రవారంనాడు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నారా లోకేష్ సభకు వచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 • chandrababu ifthar feast

  Andhra Pradesh3, Jun 2019, 8:31 PM IST

  రాష్ట్రం, దేశం బాగుండాలి: ఇఫ్తార్ విందులో చంద్రబాబు, లోకేష్

  ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయయారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు రాష్ట్రం, దేశం బాగుండాలని ఇప్తార్ దువా చేశారు చంద్రబాబు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. 
   

 • Chandra babu

  ENTERTAINMENT3, Jun 2019, 2:58 PM IST

  మురళి మోహన్ ని పరామర్శించిన చంద్రబాబు, లోకేష్!

  ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ కు ఇటీవల వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. దీనితో మురళి మోహన్ ని పరామర్శించేందుకు ప్రముఖులంతా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

 • చంద్రబాబుకు వంటలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక వంట మనుషులు ఉంటారు.చంద్రబాబుకు ఏ రోజు ఏ వంట చేయాలనే దానిపై చంద్రబాబునాయుడు ఇంటి నుండి సమాచారం వస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే బాబుకు వంటను తయారు చేస్తారు. బాబు పాదయాత్రలో ఎక్కువగా ఇలానే పాటించేవారు.చంద్రబాబునాయుడు ఎక్కడికైనా టూరుకు వెళ్తే తన వెంట వంట మనిషిని తీసుకెళ్తారు. ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు వ్యాయామం చేస్తారు.

  Andhra Pradesh28, May 2019, 4:13 PM IST

  చంద్రబాబు ససేమిరా: ప్రతిపక్ష నేతపై టీడీపి మల్లగుల్లాలు

  తాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత పదవిని మరొకరికి ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. దానివల్ల పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి తనకు సమయం చిక్కుతుందని ఆయన భావిస్తన్నట్లు చెబుతున్నారు.

 • Nandamuri family

  Andhra Pradesh assembly Elections 201928, May 2019, 1:09 PM IST

  ఒకే ఒక్కడు బాలయ్య: కుటుంబ సభ్యులంతా ఔట్

  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్టీఆర్ తనయుడు, నందమూరి హీరో బాలకృష్ణ విజయం సాధించారు. చంద్రబాబును పక్కన పెడితే మిగతా బాలయ్య కుటుంబ సభ్యులంతా ఓటమి పాలయ్యారు. హిందూపురంలో బాలకృష్ణ 17,028 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

 • టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యాడు.

  Andhra Pradesh28, May 2019, 12:11 PM IST

  చంద్రబాబును నేతలే మోసం చేశారు: నారా లోకేష్ సంచలన వ్యాఖ్య

  గల్లా జయదేవ్ వంటి నాయకులే గెలువగా లేనిది మిగతా నాయకులు ఎందుకు ఓడిపోయారని నారా లోకేష్ ప్రశ్నించారు.  ఎన్టీఆర్ మహానాయకుడు అని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. 

 • ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.

  Andhra Pradesh28, May 2019, 7:17 AM IST

  రాంగ్ సెలెక్షన్ అన్నారు, మంగళగిరిని వదలను: నారా లోకేష్

  తాను మాత్రం మంగళగిరి నుంచి పోటీ చేయడమే అదృష్టంగా భావిస్తానని లోకేష్ అన్నారు. మంగళగిరి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళిక‌లు సిద్ధం చేశామని అన్నారు.