Asianet News TeluguAsianet News Telugu
42 results for "

Nara Bhuvaneshwari

"
Tdp general secretary Nara Lokesh warns to YcpTdp general secretary Nara Lokesh warns to Ycp

నా తల్లిని కించపర్చినవారిని వదలను: నారా లోకేష్ వార్నింగ్

తన తల్లి గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ వ్యాఖ్యల విషయంలో తన తండ్రి వారిని వదిలిపెట్టినా కూడా తాను మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు

Andhra Pradesh Dec 22, 2021, 1:27 PM IST

Nara Bhuvaneshwari reacts on Ycp commentsNara Bhuvaneshwari reacts on Ycp comments

ఆ క్షమాపణలు అక్కర్లేదు: వైసీపి నేతల వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి

సోమవారం నాడు  ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదన్నారు.  తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి క్షమాపణలు తనకు అక్కర్లేదన్నారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదన్నారు. అతి పెద్ద రాష్ట్రాన్ని Chandrababu ఏ విధింగా అభివృద్ది చేశారో అందరికీ తెలుసునని చెప్పారు.

Andhra Pradesh Dec 20, 2021, 3:07 PM IST

Nara bhuvaneswari visit tirupati tomorrow gives financial assistance to deceased families in floodsNara bhuvaneswari visit tirupati tomorrow gives financial assistance to deceased families in floods

రేపు తిరుపతిలో పర్యటించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ఎందుకోసమంటే..

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమని భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సోమవారం తిరుపతిలో (Tirupati) పర్యటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust) తరపున ఇటీవల వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 

Andhra Pradesh Dec 19, 2021, 2:12 PM IST

ysrcp mla rachamallu shivaprasad reddy intresting comments nara bhuvaneshwari issueysrcp mla rachamallu shivaprasad reddy intresting comments nara bhuvaneshwari issue

వైసిపి ఎమ్మెల్యేలమంతా నారా భువనేశ్వరి పాదాలను కన్నీళ్ళతో కడుగుతాం: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి అధికార వైసిపి సభ్యులు అసభ్యకరంగా మాట్లాడారంటూ జరుగుతున్న వివాదంపై స్పందిస్తూ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

Andhra Pradesh Dec 5, 2021, 8:01 AM IST

madhira trs councillor malladi vasu sensational comments on kodali nani and vallabhaneni vamsimadhira trs councillor malladi vasu sensational comments on kodali nani and vallabhaneni vamsi

కొడాలి నాని, వంశీలను లేపేస్తే.. రూ.50 లక్షల రివార్డ్ : టీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ (trs) నేత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు (malladi vasu) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమ్మ కులంలో చీడ పురుగులైన కొడాలి నాని (kodali nani) , వల్లభనేని వంశీలతో (vallabhaneni vamsi) పాటు అంబటి రాంబాబును (ambati rambabu) భౌతికంగా నిర్మూలించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Telangana Dec 1, 2021, 3:15 PM IST

telugu mahila leaders protest against ap cm ys jagan in vizagtelugu mahila leaders protest against ap cm ys jagan in vizag
Video Icon

ఎన్టీఆర్ స్కూల్‌లో బుద్ధి, జ్ఞానం నేర్పబడును.. విశాఖలో టీడీపీ వినూత్న నిరసన (వీడియో)

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , ఆయన సతీమణి నారా భువనేశ్వరీపై (nara bhuvaneshwari) అసెంబ్లీలో (ap assembly) వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (tdp) శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Andhra Pradesh Nov 28, 2021, 2:55 PM IST

minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over ap assembly incidentminister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over ap assembly incident

రోజా వెక్కి వెక్కి ఏడ్చారు.. ఈ విషయం గుర్తు రాలేదా, చంద్రబాబుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana). మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచింది టీడీపీ (tdp) నేతలేనంటూ దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులు భరించలేక తమ పార్టీ ఎమ్మెల్యే రోజా (rk roja) కంటతడి పెట్టుకున్నప్పుడు ఆయనకు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

Andhra Pradesh Nov 27, 2021, 10:01 PM IST

mobile phones not allowed inside Assembly Hall... AP Speaker Tammineni Decisionmobile phones not allowed inside Assembly Hall... AP Speaker Tammineni Decision

అసెంబ్లీలో చంద్రబాబు శపథం వీడియో వైరల్... స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. 

Andhra Pradesh Nov 26, 2021, 1:36 PM IST

Minister Kodali Nani Fires on Chandrababu and Nara Lokesh over His Allegations on YS JaganMinister Kodali Nani Fires on Chandrababu and Nara Lokesh over His Allegations on YS Jagan

ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టం.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్...

బాబు, కొడుకులే ఊరూరా తిరిగి భువనేశ్వరి పరువు తీస్తున్నారన్నారు. రాజకీయంగా బతకడం కోసం భార్యను బాబు రోడ్డు మీదకు తెచ్చాడు. కుంటి సాకులతో అసెంబ్లీని వదిలేసి వరదల్లో బాబు బురద రాజకీయం చేస్తున్నాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 

Andhra Pradesh Nov 25, 2021, 4:59 PM IST

Varla Ramaiah and his wife Strike at vijayawadaVarla Ramaiah and his wife Strike at vijayawada
Video Icon

చంద్రబాబు-భువనేశ్వరి దంపతులకు మద్దతుగా... వర్ల రామయ్య దంపతుల దీక్ష

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై శాసనసభలో చేసిన వ్యాఖ్యలను వైసిపి ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Nov 25, 2021, 3:23 PM IST

AP minister Kodali Nani  serious comments on ChandrababuAP minister Kodali Nani  serious comments on Chandrababu

జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడమా? : మంత్రి కొడాలి నాని

. తన భార్యను తానే  అల్లరి చేసుకొంటూ  నన్ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం అర్ధరహితమని మంత్రి Kodali Nani మండి పడ్డారు. జూ. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటని  మంత్రి ప్రశ్నించారు. 
 

Andhra Pradesh Nov 25, 2021, 1:29 PM IST

TDP Senior Leader varla ramaiah Sensational Comments On Jr NTRTDP Senior Leader varla ramaiah Sensational Comments On Jr NTR

భువనేశ్వరి మేనల్లుడిగా Jr NTR ఫెయిల్ అయ్యాడు.. సీతయ్య బతికి ఉంటే.. జూనియర్‌పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు (chandrababu) సతీమణి భువనేశ్వరిపై (nara bhuvaneshwari) వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగోలేదని వర్ల రామయ్య (varla ramaiah) అభిప్రాయపడ్డారు. వంశీ, కొడాలి నానిలు ఇద్దరు Jr NTR శిష్యులు కాదా అని ప్రశ్నించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh Nov 25, 2021, 1:13 PM IST

telugu mahila activists protest aganist ap cm ys jagan over ap assembly incidenttelugu mahila activists protest aganist ap cm ys jagan over ap assembly incident

చంద్రబాబు కంటతడి.. తెలుగు మహిళ కార్యకర్తల వినూత్న నిరసన, జగన్‌కు ఓణీల ఫంక్షన్ (వీడియో)

ప్రతిపక్షనేత, టీడీపీ (tdp) నేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ అసెంబ్లీలో (ap assembly) వైసీపీ నేతలు (ysrcp) చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ (telugu desam party) మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

Andhra Pradesh Nov 23, 2021, 10:09 PM IST

Dalit Women Resign government Job In Favor Of Chandrababu at Kadapa DistrictDalit Women Resign government Job In Favor Of Chandrababu at Kadapa District

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్... చంద్రబాబు మద్దతుగా మహిళా ప్రభుత్వోద్యోగి రాజీనామా (వీడియో)

చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఓ మహిళ తన ప్రభుత్వోద్యాగానికి రాజీనామా చేసింది. ఇలా చంద్రబాబుకు మద్దతుగా రాజీనామా చేసిన మహిళ సీఎం జగన్ సొంత జిల్లా కడప కు చెందడంతో రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. 

Andhra Pradesh Nov 22, 2021, 11:21 AM IST

actror sonusood calls tdp chief chandrababu naidu over ap assembly incidentactror sonusood calls tdp chief chandrababu naidu over ap assembly incident

చంద్రబాబుకి సోనూసూద్ పరామర్శ.. హైదరాబాద్‌కి వచ్చి కలుస్తానంటూ ఫోన్‌లో ఓదార్పు

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రముఖ నటుడు సోనూసూద్ (sonusood) పరామర్శించారు. ఆయనకు స్వయంగా ఫోన్ చేసి జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన శాసనసభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Andhra Pradesh Nov 21, 2021, 8:50 PM IST