Nag Ashwin  

(Search results - 33)
 • Entertainment14, Jun 2020, 11:17 AM

  400 కోట్లతో ప్రభాస్‌ నెక్ట్స్.. మూడో ప్రపంచ యుద్ధమే!

  ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ఈ సినిమాతో మూడో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది.

 • Entertainment16, May 2020, 3:44 PM

  థియేటర్లో బీర్, వైన్‌ సర్వ్‌ చేస్తే.. సినిమాను కాపాడేందుకు దర్శకుడి ప్లాన్‌!

  మహానటి చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌ ఓ ప్రతిపాదనను తెర మీదకు తీసుకువచ్చాడు. `గతంలో సురేష్ బాబు, రానాతో మాట్లాడుతున్నప్పుడు ఓ ఆలోచన వచ్చింది. కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా థియేటర్లలో మధ్యం సర్వ్‌ చేసేందుకు అనుమతులు పొందితే ఎలా ఉంటుంది. వీటి వల్ల ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది` అని చెప్పాడు.

 • Entertainment11, May 2020, 10:09 AM

  ప్రభాస్‌తో `జగదేక వీరుడు అతిలోక సుందరి`.. 21 కథ ఇదేనా?

  రాధకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న ప్రభాస్‌ చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.

 • Prabhas

  Entertainment News16, Apr 2020, 10:20 AM

  ఐశ్వర్యారాయ్ డిజాస్టర్ మూవీ స్ఫూర్తితో ప్రభాస్ చిత్రం.. కథ ఇదే ?

  బాహుబలి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన హీరో కాదు.
 • Entertainment News15, Apr 2020, 6:09 PM

  ప్రభాస్ సరసన నటించటానికి 20 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్

  మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్‌ ఇమేజ్‌కు మార్కెట్‌కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.
 • News25, Mar 2020, 9:46 AM

  ప్రభాస్ అభిమానులకు షాక్‌.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం

  బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.

 • Prabhas

  News11, Mar 2020, 12:38 PM

  ప్రభాస్ 21లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

  ప్రభాస్ ఇటీవల తన 21 ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం సాహో సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన ప్రభాస్ నెస్క్ రెండు సినిమాలతో ఫ్యాన్స్ క్ మంచి కిక్కివ్వాలని అనుకుంటున్నాడు.

 • 2. సాహో (తెలుగు, తమిళం, హిందీ & మలయాళం) 125.7 Cr

  News3, Mar 2020, 5:04 PM

  మూడో ప్రపంచ యుద్ధమా.. ప్రభాస్ తో ఆడుకుంటున్నారుగా.. దీనికి ఎన్ని కోట్లో?

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన హీరో కాదు. బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ కు అద్భుతమైన క్రేజ్ ఉంది.

 • bold

  News29, Feb 2020, 1:39 PM

  ట్రైలర్ : అడల్ట్ మేటరే.. కానీ నాగ అశ్విన్ రిలీజ్ చేశాడే!

  ప్రస్తుతం యూత్ కి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ప్రతి మూవ్‌మెంట్‌ని కాప్చర్‌ చేయటం అలవాటైపోయింది. మరి ఈ అలవాటు ఇద్దరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేది తెలియాలంటే 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు దర్శకుడు అశోక్‌రెడ్డి. 

 • prabhas

  News28, Feb 2020, 9:48 AM

  ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్క ట్వీట్ తో టెన్షన్ తీసేసాడు!

  ఇప్పటికే ప్రభాస్ చాలా స్లోగా ప్రాజెక్టులు చేస్తున్నారని, బాహుబలి తర్వాత ఎంతో ఎక్సపెక్ట్ చేసిన సాహో చాలా టైమ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయిందని, అలాగే రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం సైతం లేటవుతోందని వారి కంప్లైంట్. 

 • Prabhas

  News26, Feb 2020, 10:13 PM

  ప్రభాస్ పాత్ర..ఓ పులిహార వార్త?

  ఓ పెద్ద సినిమా ప్రారంభమవుతోందంటే...ఆ సినిమా గురించి సినీ ప్రేమికులు, ఆ హీరో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూంటారు.

 • prabhas

  News26, Feb 2020, 12:58 PM

  అఫీషియల్ : 'మహానటి' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా!

  మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతుందని అన్నారు.

 • nag ashwin

  News18, Feb 2020, 2:52 PM

  మహానటి డైరెక్టర్ తో ప్రభాస్.. నిజమేనా?

  ప్రభాస్.. సాహో సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కోవడంతో నెక్స్ట్ ఎలాగైనా మరో హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ సినిమా తో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో మెరవనున్నాడు. 

 • tollywood

  News21, Jan 2020, 9:27 AM

  ఈ స్టార్ దర్శకులు.. గురువులను మించిన శిష్యులు!

  దర్శకులు ఎవరైనా సరే ఒకప్పుడు ఎదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసొచ్చినవారే.. ఇక కొందరు వారి గురువుల కంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ దర్శకులు ఎవరి దగ్గర సహాయ దర్శకులుగా వర్క్ చేసారో ఒక లుక్కేద్దాం..

 • keerthi suresh

  News23, Dec 2019, 12:53 PM

  నేషనల్ అవార్డ్స్: ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్!

  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తారలు అవార్డులు అందుకుంటున్నారు. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు.