Search results - 429 Results
 • mahesh

  ENTERTAINMENT22, Feb 2019, 12:41 PM IST

  షాక్ లో మహేష్ ఫ్యాన్స్.. 'మహర్షి' ఇప్పట్లో రాదట!

  సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'మహర్షి'. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

 • ENTERTAINMENT22, Feb 2019, 10:25 AM IST

  రూ.35 లక్షలు చెల్లించిన మహేష్ బాబు!

  సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. 

 • mahesh babu

  ENTERTAINMENT21, Feb 2019, 2:43 PM IST

  మహేష్ తో మూవీ.. మా వల్ల కాదు?

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమాను నిర్మించాలని ఎవరికీ ఉండదు. డేట్స్ దొరికితే నెక్స్ట్ డే నే కథను సెట్ చేసి వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పట్టాలెక్కించడానికి ట్రై చేస్తుంటారు. అయితే మహేష్ శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ కి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయలేని పరిస్థితి.

 • amb

  ENTERTAINMENT20, Feb 2019, 7:50 PM IST

  మరో వివాదంలో మహేష్ AMB మల్టిప్లెక్స్?

  మహేష్ బాబు కి సంబందించిన AMB సినిమాస్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సినిమా థియేటర్ కి సంబందించిన టికెట్స్ విషయంలో అమలైన జీఎస్టీకి విరుద్ధంగా అధిక రేట్లకు టికెట్స్ ను అమ్మినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మహేష్ కో పాట్నర్ సునీల్ కూడా స్పందించారు. 

 • mahesh

  ENTERTAINMENT20, Feb 2019, 10:38 AM IST

  మహేష్ కి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన సునీల్!

  ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థియేటర్ జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని, ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. 

 • mahesh babu

  ENTERTAINMENT20, Feb 2019, 8:10 AM IST

  కొత్త థియేటర్ చిక్కులు: హీరో మహేష్ బాబుకు షోకాజ్ నోటీస్

  హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా జిఎస్టీ యాంటీ ప్రాఫిటీరిం్గ వింగ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మహేష్ బాబు కొత్త థియేటర్ ఎఎంబీ (ఏషియన్ మహేష్ బాబు) సినిమాస్ జిఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై ఆ షోకాజ్ నోటీసు జారీ అయింది.

 • SEETHARA

  ENTERTAINMENT19, Feb 2019, 7:48 PM IST

  మహేష్ డాటర్.. క్లాసికల్ డ్యాన్స్

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు సీతార సోషల్ మీడియాలో మరోసారి అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి నాన్నతో పాటు సెలబ్రెటీ హోదా అందుకున్న ఈ చిన్నారి ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ తో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 

 • tollywood

  ENTERTAINMENT19, Feb 2019, 5:20 PM IST

  సమ్మర్ నవరస సినిమాలు (రిలీజ్ డేట్స్)

  సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని జనాలను కూల్ చేయడానికి డిఫరెంట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నవసరాలు కల గలిపిన వినూత్న సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏ సినిమా ఎలాంటి జానర్స్ లో రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. 

 • మహేష్ బాబు - 6’ 2”

  ENTERTAINMENT19, Feb 2019, 7:48 AM IST

  హాట్ టాపిక్ :మీడియాకు మహేష్ సున్నితంగా చురకలు

  ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  మహేష్‌ బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’.షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తైన ఈ చిత్రం లో  హైలెట్ గా నిలిచే సీన్ గురించి ఇప్పుడు మీడియాలో టాక్ మొదలైంది. 

 • mahesh

  ENTERTAINMENT18, Feb 2019, 4:09 PM IST

  మహేష్ కోసం అనీల్ రావిపూడి 'వాట్సాప్'!

  దర్శకుడిగా అనీల్ రావిపూడి రూపొందించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఎఫ్ 2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

 • tollywood

  ENTERTAINMENT17, Feb 2019, 2:06 PM IST

  శాటిలైట్ హక్కుల్లో ఎక్కువ ధర పలికిన తెలుగు సినిమాలు

  రిలీజ్ కాకముందే సినిమాలు క్రియేట్ చేసే హైప్ మాములుగా ఉండదు. మెయిన్ గా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఇక శాటిలైట్ - డిజిటల్ రూపంలో పోటీ పడి కొన్ని పెద్ద సినిమాలు నిర్మాతలకు ముందే లాభాల్ని అందిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అత్యధిక శైటిలైట్ రేట్ పలికిన సినిమాలు ఇవే..   

 • mahesh babu

  ENTERTAINMENT16, Feb 2019, 12:51 PM IST

  14 రీల్స్ కు సైన్ చేసిన మహేష్, డైరక్టర్ ఎవరంటే..?

  మహేష్ హీరోగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గతంలో దూకుడు వంటి సూపర్ హిట్, ఆగడు, 1 నేనొక్కిడినే  వంటి డిజాస్టర్ చిత్రాలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ బ్యానర్ లో మహేష్ సినిమా చెయ్యలేదు. 

 • tollywood

  ENTERTAINMENT15, Feb 2019, 5:15 PM IST

  మన టాలీవుడ్ హీరోల హైట్ లిస్ట్

  మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే నటనతో పాటు మంచి హైట్ అండ్ ఫిట్ నెస్ తో ఉంటేనే కథానాయకులకు అభిమానులు ఫాస్ట్ గా ఎట్రాక్ట్ అవుతారు. కొంత మంది స్టార్ హీరోలు ఎత్తు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 

 • maharshi

  ENTERTAINMENT15, Feb 2019, 11:14 AM IST

  మహేష్ 'మహర్షి'పై ఎన్నికల ఎఫెక్ట్..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ఎన్నికల ప్రభావం పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 • mahesh babu

  ENTERTAINMENT14, Feb 2019, 4:59 PM IST

  దిల్ రాజు.. మహేష్ ని వదిలేలా లేడు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వారిలో దిల్ రాజు ఒకరు. అయితే ఈ సినిమాతో మహేష్ ని వదలడానికి ఇష్టపడడం లేదు దిల్ రాజు.