LPG Cylinder Subsidy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పలు హామీలు ఇచ్చింది. దీనిలో భాగంగా రూ.500 సిలిండర్ ను అందిస్తోంది.
కేంద్ర ఆయిల్ కంపెనీలు బుధవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల (LPG cylinder) వినియోగదారులకు శుభవార్త తెలిపాయి. బుధవారం నుంచి 19 కిలోల కమర్సియల్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించింది.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,219కు తగ్గింది.
అందరూ ఊహించనట్లుగానే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పైకి కదిలింది. మార్చి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందించాయి.