LPG price hike: లోక్ సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ 2024-2025 ఓట్ ఆన్ అకౌంట్ కాబోతోంది. అయితే, బడ్జెడ్ రోజు ప్రజలకు షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి.
Ujjwala scheme beneficiaries: ఎల్పీజీ సిలిండర్ల ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో ఉత్తరప్రదేశ్ లోని అల్పాదాయ కుటుంబాలు దాని భారాన్ని మోయలేమంటూ వాపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ నింపుకునే స్థోమత లేక పోవడంతో మళ్లీ కట్టెల పొయ్యికి మారుతున్నాయి.
Telangana: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు.
ప్రతినెల 1న గ్యాస్ సిలిండర్ల ధరలపై నిర్ణయం తీసుకునే ఆయిల్ కంపెనీలు ఈసారి కూడా పెంచాయి. ఆయితే ఇప్పటికి మాత్రం గృహ వినియోదారులపై భారం పడకుండా ఆయిల్ కంపెనీలు కనికరించాయి. ఓన్లీ కమర్షియల్ సిలిండర్‌పైనే భారం వేశాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్‌కు వాడే సిలిండర్‌పై 104 రూపాయలు వడ్డించాయి. ప్రతి నెల 1న సిలిండర్‌పై ధరలు ఈ కంపెనీలు సవరిస్తుంటాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వచ్చాం. అయితే ధరల బాదుడు మాత్రం మారలేదు. ఏప్రిల్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే పెంచేశాయి.