Lasya

(Search results - 41)
• Anchor Ravi And Lasya As Hosts For New Show
Video Icon

EntertainmentJan 5, 2021, 12:19 PM IST

రవి లాస్యల మధ్య వివాదాలకు తెర: 5 సంవత్సరాల తరువాత ఒకే వేదికపై ఇద్దరు

ఒకప్పుడు యాంకర్‌ రవి, యాంకర్‌ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది.

• undefined

EntertainmentJan 4, 2021, 1:44 PM IST

ఐదేళ్ల తర్వాత బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లాస్య, రవి హోస్ట్ గా సందడి.. వీడియో వైరల్‌

ఒకప్పుడు యాంకర్‌ రవి, యాంకర్‌ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది. `సమ్‌థింగ్‌ స్పెషల్‌` ప్రోగ్రామ్‌లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే వార్త ట్‌ టాపిక్ గా మారింది. ఆ తర్వాత షోల నుంచి లాస్య దూరమైంది. ప్రేమించిన మంజునాథ్‌ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలవబోతున్నారు. ఓ వీడియో వైరల్ అవుతుంది.

• undefined

EntertainmentDec 25, 2020, 9:53 AM IST

మైండ్ బ్లోయింగ్ సంపాదనతో దూసుకుపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్!

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్.  ఫార్మ్, పాపులారిటీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకోవాలనే కాన్సెప్ట్ లోదూసుకుపోతున్నారు.డబ్బుల సంపాదనకు ఉన్న ఏ మార్గాన్ని వదలడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో గంగవ్వ, లాస్య, అవినాష్, మెహబూబ్, అఖిల్, అరియనా, సోహెల్ మరియు అభిజీత్ పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు. గతంతో పోల్చితే అనేక రెట్లు వీరి పాపులారిటీ పెరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన పాపులారిటీని ఆదాయ మార్గాలు మార్చుకుంటున్నారు వీరు.

• undefined

EntertainmentDec 18, 2020, 4:06 PM IST

దివి చంకనెక్కిన మెహబూబ్: తీరొక్క వేషాలు

బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న కంటెస్టెంట్స్ బయట సందడి చేస్తున్నారు. ఎలిమినేటై బయటికి వచ్చిన గంగవ్వ, దివి, మోనాల్, దిల్ సే మెహబూబ్, లాస్య, ముక్కు అవినాష్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెలెబ్రిటీలు. తమతో పాటు హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ ని కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు.

• undefined

EntertainmentNov 23, 2020, 1:26 PM IST

చూసే వాళ్ళం హౌలాగాళ్ళం...మోనాల్-అఖిల్ ఎఫైర్ పై లాస్య కామెంట్

ఇంటిలోని లవ్ బర్డ్స్ మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ పై లాస్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటిలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్లే కలిసిపోతారు. ఇవన్నీ చూసే మనం అని లాస్య ఎదో చెప్పబోతుండగా...రాహుల్ హౌలా గాళ్ళం అని నవ్వేశాడు. ఇంటర్వ్యూలో కూడా సేఫ్ సమాధానాలు రాహుల్ ని ఇబ్బంది పెట్టాయి.

bigg boss telugu 4 : monal started her game plan and shocked to abhijeet - bsb

Video Icon

Entertainment NewsNov 23, 2020, 11:26 AM IST

ఈ సారి అభిజీత్ కి షాకిచ్చిన మోనల్.. అసలు గేమ్ మొదలెట్టిందిగా...

మొత్తానికి పదకొండో వారంలో నవ్వుల లాస్య ఏడుస్తూ బైటికి వచ్చేసింది.

నాతో పాటు మనందరి ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని యాంకర్ రవి చెప్పడం జరిగింది. యాంకర్ రవి అతనిపై ఇంత ఇంట్రెస్ట్ చూపించడం వెనుక కారణం...అభిజిత్ అతనికి కజిన్ కావడమే. వర్షిణి ఈ విషయం బయటపెట్టగా, అవును అని రవి తెలియజేశారు.

EntertainmentNov 23, 2020, 12:05 AM IST

అభిజిత్‌ ఇన్నాళ్లూ మోసం చేశాడట.. ఆయనపైనే బిగ్‌బాంబ్‌

అభిజిత్‌కి మంచి వంట వచ్చు అట. వంట చేస్తూ పోతే గేమ్‌పై ఫోకస్‌ పెట్టలేనని, అందుకు ఒప్పుకోలేదని తెలిపాడు. ఇన్నాళ్ళు వంట చేయకుండా పెడితే తిని కాలక్షేపం చేశాడు. తనకు వంటి రాదని చెప్పి సభ్యులను మోసం చేశాడు.

• undefined

EntertainmentNov 22, 2020, 11:41 PM IST

బిగ్‌బాస్‌4 విన్నర్‌పై లాస్య జోస్యం.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్‌ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్‌ అయ్యారు.

సొహైల్ మరియు హరికల మధ్య నామినేషన్స్ విషయంలో గొడవైంది. సోహైల్ హరికను నామినేట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. హారిక తనన ఎవడూ దేకడు అనడం ట్యాంకు నచ్చలేదని అన్నాడు. .. ఆమెను పొట్టి అన్నందుకే తెగ ఫీల్ అయిపోయింది.. వేస్ట్ గాడు, ఎవరూ పట్టించుకోరు అంటూ నా కాలదా అంటూ హారికతో గొడవకు దిగాడు సొహైల్. అయితే హారిక కూడా ఎక్కడా తగ్గకపోవడంతో గొడవపెద్దదైంది. ఈ గొడవ అంతకంతకూ పెరిగి వ్యక్తి గత దూషణల వరకూ వెళ్ళింది.

EntertainmentNov 21, 2020, 7:22 PM IST

బిగ్ బాస్ లీక్: బిగ్ బాస్ హౌస్ నుండి ఆ లేడీ అవుట్?

లాస్య, అభిజిత్, హారిక, ఆరియానా, మోనాల్ మరియు సోహైల్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం హౌస్ నుండి దూరం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ముందే బిగ్ బాస్ ఎలిమినేషన్ పై లీకులు వస్తుండగా ఈ వారం లాస్య ఎలిమినేటైనట్లు తెలుస్తుంది.

• undefined

EntertainmentNov 21, 2020, 3:45 PM IST

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వాళ్ళీద్దిరిలో ఒకరు అవుట్..?

గత ఆదివారం మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక ఈ వారానికి గానూ ఆరుగురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. మోనాల్, అభిజిత్, హారిక, లాస్య, సోహైల్ మరియు ఆరియానా ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న వీరి నుండి ఆదివారం ఒకరు ఎలిమినేట్ కావడం జరుగుతుంది.

ఆ తర్వాత నాగ్‌ ఎంట్రీ అయ్యింది. సభ్యులకు గిఫ్ట్ లు తీసుకొచ్చాడు. అమల ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొచ్చినట్టు చెప్పాడు. సభ్యులకు చిచ్చుబుడ్డి, ఆటంబాంబ్‌ టాస్క్ పెట్టాడు. ఒక్కో సభ్యుడు తనకి చిచ్చు బుడ్డి, ఆటంబాంబ్‌గా అనిపించేలా ఎవరు చెప్పాలన్నారు.

EntertainmentNov 20, 2020, 11:36 AM IST

బిగ్‌బాస్‌4 విన్నర్‌ అతడే.. గూగుల్‌ మాత చెప్పేసింది..అంతలోనే

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ విన్నర్‌ ని తేల్చేసింది గూగుల్‌ మాత. ఈ సీజన్‌ విన్నర్‌ అభిజీత్‌ అని చెప్పింది. గూగుల్‌ సెర్చ్ లో బిగ్‌బాస్‌4 తెలుగు టైటిల్‌ విన్నర్‌ అని కొట్టగా.. అందులో అభిజీత్‌ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మొన్న కెప్టెన్సీ టాస్క్ లో వదిలేసిన సగం గుండు కత్తిరించుకునే టాస్క్ ని చేసిన వారు వచ్చే వారం నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారన్న నాగ్‌ ఆఫర్‌ని అమ్మ రాజశేఖర్‌ స్వీకరించారు.

EntertainmentNov 16, 2020, 8:22 AM IST

బిగ్‌బాస్‌4ః విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది..అది నిర్ణయించేది ప్రేక్షకులా? బిగ్‌బాసా?

ఇప్పటి నుంచే బిగ్‌బాస్‌4 విన్నర్‌ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు.

• undefined

EntertainmentNov 15, 2020, 12:25 AM IST

అభిజిత్‌, హారిక, లాస్యలను ఏకిపడేసిన అఖిల్‌..ఏడుపే దిక్కు!

అఖిల్‌ హౌజ్‌ నుంచి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు నాగ్‌. రెండు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు ఇచ్చాడు. ఆ రెండు సోహైల్‌, మోనాల్‌కి కట్టాడు అఖిల్‌. సోహైల్‌ తనకు తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. తాను సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నప్పుడు తన కోసం బాధపడిన ఏకైక వ్యక్తి సోహైల్‌ అని చెప్పాడు.

• undefined

EntertainmentNov 13, 2020, 6:26 PM IST

తన ఫ్యామిలీకి మరో పెద్ద షాక్‌ ఇచ్చిన లాస్య.. ఏంటో తెలుసా?

లాస్య షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తుంది. తాను చేసుకున్న భర్త మంజునాథ్‌ గురించి సీక్రెట్స్ వెల్లడిస్తూ వారి ఫ్యామిలీకి షాక్‌ ఇస్తుంది. గతంలో తాను అబార్షన్‌ చేసుకున్నానని తెలిపి ఇంట్లో వారి గుండెల్లో రాయి పడ్డంత పనిచేసింది.

• undefined

EntertainmentNov 6, 2020, 8:04 AM IST

ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్‌ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య

గురువారం జరిగిన ఎపిసోడ్‌లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్‌ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు.