Koratala Shiva

(Search results - 53)
• undefined

Entertainment1, Oct 2020, 5:52 PM

నితిన్‌ `చెక్‌` పెట్టేది ఎవరికీ? హల్‌చల్‌ చేస్తున్న కొత్త సినిమా లుక్స్

యంగ్‌ హీరో నితిన్‌.. చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గేమ్‌లో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టబోతున్నాడు. ఈ గేమ్‌ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఆడించబోతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

• undefined

Entertainment10, Sep 2020, 8:28 AM

`ఆచార్య` కోసం.. బరిలోకి దిగనున్న రామ్‌చరణ్‌

మహేష్‌ ఓ యాడ్‌ కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు త్వరలోనే తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి `ఆచార్య` కూడా రంగంలోకి దిగబోతున్నారు.

• undefined

Entertainment24, Aug 2020, 5:24 PM

ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

`సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది.

• undefined

Entertainment23, Aug 2020, 9:50 AM

టాప్‌ డైరెక్టర్స్ కి హ్యాండిచ్చిన చిరు, ప్రభాస్‌, మహేష్‌, బన్నీ

చిత్ర పరిశ్రమలో దర్శకులతో సినిమా చేస్తామని హీరోలు చివరి నిమిషంలో హ్యాండివ్వడం సర్వసాధారణమే. అలా ఇటీవల కాలంలో పలువురు దర్శకులతో సినిమాలు చేస్తామని హ్యాండిచ్చిన హీరోలెవరో? ఆ ప్రాజెక్ట్ లేంటో? ఓ సారి చూద్దాం.

• undefined

Entertainment10, Aug 2020, 12:36 PM

కొరటాల కావాలంటున్నాడు... కియారా వస్తుందా?

మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట`లోనూ హీరోయిన్‌గా కియారానే తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్‌ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పింది. ఇక ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ మాత్రం కియారాని తెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాడు.

రాష్ట్రంలో తెలంగాణ నుంచి విడిపోయాక 16 శాతంగా ఉన్న కాపులు ఇప్పుడు 25 శాతం జనాభాకు చేరుకున్నారు. వారి సామాజికవర్గం ఇప్పుడు సంఖ్యాపరంగా కూడా బలంగానే ఉన్నప్పుడు రాజకీయంగా పవర్ సాధించకపోవడంపై కాపులు అసంతృప్తిగా ఉన్నారు.

Entertainment5, Aug 2020, 5:39 PM

బర్త్ డేకి చిరు డబుల్‌ బోనాంజా?

అభిమానులకు చిరంజీవి కూడా గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే తాను ప్రస్తుతం నటిస్తున్న `ఆచార్య` చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఒక్క గిఫ్ట్ తోనే సరిపట్టడం ఆయనకు నచ్చ లేదు. ఇంకా ఏదో చేయాలని డిసైడ్‌ అయ్యారు. మరి అదేంటో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తండ్రి కన్నా ఒక్క అడుగు ముందు ఎనిమిదవ స్థానంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌

Entertainment5, Aug 2020, 9:41 AM

రామ్‌చరణ్‌ని ఇంతగా టార్గెట్‌ చేశారంటే?

కొరటాల శివతో రామ్‌చరణ్‌ సినిమా చేయబోతున్నాడని, `ఆర్‌ ఆర్‌ ఆర్‌` తర్వాత అదే ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇటీవల అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు కొరటాల ప్రకటించారు. దీంతో కొత్త డైరెక్టర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంశీపైడిపల్లితోనూ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తుంది.

• undefined

Entertainment News1, Aug 2020, 12:55 PM

డైరెక్టర్‌ నిర్ణయంతో కన్‌ఫ్యూజన్‌లో పడ్డ రామ్ చరణ్‌!

కొరటాల భలే షాక్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్న్ ని ప్రకటించి తనపై ఆశలు పెట్టుకోవద్దనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు చరణ్‌ కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. తదుపరి సినిమా ఎవరితో చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లారు.

• undefined

Entertainment News1, Aug 2020, 9:25 AM

బన్నీ ఇచ్చిన షాక్‌కి ఆ దర్శకుడికి దిమ్మ తిరిగిపోయింది!

బన్నీ కొత్త సినిమా ప్రకటనతో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందించాల్సిన `ఐకాన్‌` ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. బన్నీ తన సినిమా స్థానంలో మరో చిత్రాన్ని ప్రకటించడంతో వేణుకు దిమ్మతిరిగిపోయింది. మరి ఇంతకి ఆ సినిమా ఉంటుందా? మొత్తంగానే పక్కన పెట్టారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Talsani trust started distribution daily needs to cinema workers

Video Icon

Entertainment28, May 2020, 3:10 PM

సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించిన తలసాని ట్రస్టు..

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ కింద 14 వేల కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాల కిట్ల పంపిణీ ఈరోజు జరిగింది.

Talasani discusses about Movie Shooting with

tollywood celebs in Chiranjeevi House

Video Icon

Entertainment21, May 2020, 12:10 PM

తెలంగాణలో ప్రారంభం కానున్న సినిమా షూటింగులు ??

తెలంగాణలో సినిమా షూటింగ్ ల ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంతరి తలసాని శ్రీనివాస యాదవ్ తో తెలంగాణ సినీప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు.

Director  Koratala Shiva Accepted Sukumar BeTheRealMan Challenge

Video Icon

Entertainment22, Apr 2020, 4:41 PM

సుకుమార్ ఛాలెంజ్ కి కొరటాల శివ ఆన్సర్.. ఆయన సినిమాల్లాగే ఇంటిపని కూడా..

సుకుమార్ చేసిన బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ ను డైరెక్టర్ కొరటాల శివ స్వీకరించాడు.

• Director Sukumar praise New Hero Vijay Ram At Amaram Akhilam Prema Teaser Release
Video Icon

Entertainment9, Dec 2019, 1:30 PM

Amaram Akhilam Prema Teaser Release: హీరోకు కావాల్సిన అది.. విజయ్‌రామ్‌లో వుందన్న సుకుమార్

విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ.

• Amaram Akhilam Prema Teaser
Video Icon

Entertainment9, Dec 2019, 1:27 PM

AmaramAkhilamPremaTeaser : డిస్ట్రబ్ చేయను...అంటున్న విజయ్‌రామ్‌

విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ.

• Chiranjeevi and Koratala Siva

News6, Nov 2019, 10:15 AM

Chiru 152:చిరు సినిమా కోసం గుడి.. కొరటాల వెతుకులాట!

దేవాదయ భూముల రక్షణ, నక్సలిజం వంటి అంశాలతో కూడిన కథ కావటంతో సింహాచలం ను పోలిన ఓ గుడి లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు గుడి సెట్ వేయటానికి అన్ని రకాల ప్రతిపాదనలు, లెక్కలు ఆర్ట్ డైరక్టర్ తో కలిసి ప్లాన్ చేసి, చివర్లో విరమించుకున్నట్లు సమాచారం.