ఏక్ మినీ కథ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు.
వర్షం డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'ఏక్ మినీ కథ' చిత్రంతో హీరోయిన్గా కావ్య కెరీర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. అయితే సినిమా ఛాన్స్‌ల సంగతి ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో దుమ్ములేపుతోంది ఈ బ్యూటీ.