Kalyan Dev  

(Search results - 32)
 • megaster chiranjeevi grand daughter srija daughter nivrithi birthday celabration photos viral arj

  EntertainmentJul 6, 2021, 4:59 PM IST

  మెగాస్టార్‌ మనవరాలి బర్త్‌ డే సెలబ్రేషన్.. చిరు, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ సందడి (ఫోటోలు)

  మెగాస్టార్ చిరంజీవి మనవరాలి బర్త్ డే సంబరాలు జరిగాయి. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో శ్రీజ కూతురు నివృతి పుట్టిన రోజు నిర్వహించారు. ఇందులో చిరంజీవి, కళ్యాణ్‌ దేవ్‌, శ్రీజ తదితరులు పాల్గొని సందడి చేశారు. 

 • Kalyan Dev Super Machi in Aha ott jsp

  EntertainmentApr 27, 2021, 4:52 PM IST

  `మెగా` అల్లుడు సినిమా డైరక్ట్ ఓటీటీలోకి ?

  గ‌తేడాది చిత్ర నిర్మాత‌లు సినిమాల విడుద‌ల కోసం ఓటీటీ బాట ప‌ట్టినట్లే.. ఈసారి కూడా అదే దారిలో వెళుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే.. కొన్ని సినిమాలు ఓటీటీ సంస్థ‌ల‌తో ఎగ్రిమెంట్స్ పూర్తి చేసేసుకున్నాయి. 

 • ram charan and mahesh babu self isolate with corona arj

  EntertainmentApr 22, 2021, 7:52 PM IST

  వ్యానిటీ వ్యాన్‌ డ్రైవర్‌ మృతి..స్టయిలీస్ట్ కి కరోనా.. ఐసోలేషన్‌లో రామ్‌చరణ్‌, మహేష్‌

  ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా కరోనా కారణంగా సూపర్ స్టార్‌ మహేష్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఐసోలేషన్‌కి వెళ్లారు. 

 • chiranjeevi son in law kalyan dev tested corona positive arj

  EntertainmentApr 22, 2021, 12:47 PM IST

  చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా

  చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా సోకింది. తనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నాడట. తాజాగా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌ అయినట్టు తెలిపాడు.

 • niharika shared her galmoure photos with telugu post and kalyan dev chaitanya comments viral arj

  EntertainmentApr 7, 2021, 1:12 PM IST

  `గులాబీ కళ్లు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావ్‌`.. నిహారిక పోస్ట్‌కి భర్త చైతన్య రొమాంటిక్‌ కామెంట్‌

  నిహారిక పెళ్లి తర్వాత గ్లామర్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ మెగా డాటర్‌ కలర్‌ఫుల్‌ డ్రెస్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. అంతేకాదు తెలుగులో పోస్ట్ పెట్టింది. దీనికి భర్త చైతన్య స్పందిస్తూ రొమాంటిక్‌ కామెంట్‌ చేశాడు. కళ్యాణ్‌ దేవ్‌ సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్‌ చేశాడు. 

 • niharika looks stunning in torn jeans and hero kalyan dev made comment ksr

  EntertainmentFeb 23, 2021, 11:40 AM IST

  టోర్న్ జీన్స్, కిల్లింగ్ లుక్స్... నిహారిక గ్లామర్ ఫోటోపై చిరు అల్లుడు క్రేజీ కామెంట్!

  మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక రికార్డు సృష్టించింది. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు వ్యతిరేకించినా... ఆమె మొండిగా ముందుకు వెళ్లారు. ఇక పెళ్లి తరువాత నటనకు బై చెబుతుందంటుకుంటే... మరింత దూకుడు పెంచేలా ఉంది నిహారిక. 
   

 • niharika pre wedding celabration arj

  EntertainmentDec 6, 2020, 8:05 AM IST

  పెళ్ళి కూతురైన మెగా డాటర్‌ నిహారిక.. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి కళ..(ఫోటోస్‌ వైరల్‌)

  మెగా బ్రదర్‌ నాగబాబు ఇంట్లో మ్యారేజ్‌ సెలబ్రేషన్‌ ఊపందుకుంది. పెళ్ళికి మరో మూడు రోజులే ఉండటంతో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ని షురూ చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్ళి సందడితోకళకళలాడుతుంది. తాజాగా నిహారికని రెడీ చేసే పనిలో ఆమె సిస్టర్స్ బిజీ అయ్యారు. నిహారక మంగళ స్నానం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

 • niharika and chaithanya pre wedding celabration started arj

  EntertainmentDec 5, 2020, 9:52 AM IST

  కాళ్ల మీద పడ్డ ఆ ఇద్దరెవరో చెప్పేసిన నిహారిక.. ప్రీ వెడ్డింగ్‌ ఫోటోస్‌..

  మెగా ఫ్యామిలీ ఇంట్లో పెళ్ళి సందడి ప్రారంభమైంది. నిన్నటి వరకు పార్టీలతో ఎంజాయ్‌ చేసిన వీరంతా ఇప్పుడు వెడ్డింగ్‌ పనుల్లో బిజీ అయ్యారు. తాజాగా నిహారిక ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని షురూ చేసింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఈ సీక్రెట్‌ని రివీల్‌ చేసిందీ అమ్మడు. 

 • mega family given party to chaithanya and niharika arj

  EntertainmentDec 3, 2020, 12:40 PM IST

  నిహారికా-చైతన్య పెళ్ళి సందడి షురూ.. పార్టీలతో ఎంజాయ్‌ చేస్తున్న మెగా ఫ్యామిలీ

  మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి సందడి షురూ అయ్యింది. మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్‌కి ఏర్పాట్టు ప్రారంభమయ్యాయి. పార్టీలతో పెళ్ళి పనులను ప్రారంభించారు. తాజాగా మెగా ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • Kalyan Dev super machi last schedule begins in Ramanaidu studios, all precautions taken
  Video Icon

  EntertainmentJun 23, 2020, 12:47 PM IST

  ‘సూపర్ మచ్చి’ చివరి షెడ్యూల్‌ షూటింగ్ షురూ..

  షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న‘సూపర్ మచ్చి’సినిమా  చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. 

 • megastar chiranjeevi nephew kalyan dev kannada entry

  NewsDec 24, 2019, 7:50 PM IST

  మెగా అల్లుడి మరో ఎంట్రీ.. టైటిల్ ఫిక్స్!

  కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సెకండ్ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కష్టపడుతున్నాడు. మొదట విజేత అనే సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ నటనపరంగా పరవాలేధనిపించాడు.

 • TOLLYWOOD HEROES WHO MISSED 2019 SCREEN

  NewsDec 10, 2019, 12:03 PM IST

  డిజాస్టర్ దెబ్బ.. 2019లో కనిపించని టాలీవుడ్ హీరోలు

  ఈ కాలంలో ఏడాదికో సినిమా చేయాలనీ స్టార్ హీరోలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే కొన్నిసార్లు అది వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా డిజాస్టర్స్ కారణంగా హీరోలు వెంటవెంటనే సినిమాలు చేయకుండా ఒక ఏడాది గ్యాప్ ఇస్తున్నారు. మంచి కథలు వెతుక్కోవడంలో కొంత సమయం కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది వెండితెరకు మిస్సయిన స్టార్స్ పై ఓ లుక్కిస్తే.. 

 • kalyan dev super machi shelved..?

  NewsNov 11, 2019, 11:57 AM IST

  మెగా హీరో సినిమా.. చేతులెత్తేసిన నిర్మాత!

  పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని సమాచారం
   

 • Kalyan Dev Film Super Machi First Look and Title Announcement

  NewsOct 26, 2019, 2:06 PM IST

  కళ్యాణ్ దేవ్.. 'సూపర్ మచ్చి' ఫస్ట్ లుక్!

  పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

 • kalyan dev new movie titled 'condom factory'

  ENTERTAINMENTOct 1, 2019, 12:54 PM IST

  మెగాఅల్లుడి 'కండోమ్ ఫ్యాక్టరీ'..?

  లేటెస్ట్ గా మరో సబ్జెక్ట్ ను కళ్యాణ్ దేవ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. పీరియాడిక్ నేపధ్యంలో సాగే డ్రామా అని దీనికి 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
  పులివాసు అనే డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.