కాజోల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. తాజాగా ఆమె రెండు ఫ్లాట్లు కొనడం విశేషం. జుహులోని అనన్య భవనంలో రెండు అపార్ట్మెంట్లని కాజోల్ కొనుగోలు చేసిందని, ఈ రెండు ఫ్లాట్లు పదవ అంతస్తులో ఉన్నాయని తెలుస్తుంది.
ఫిల్మ్ సెలబ్రిటీలను వదిలిపెట్టడం లేదు కరోనా. వరుసగా స్టార్స్ అంతా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సెలబ్రిటీ కరోనా పేషంట్లు పెరిగిపోతున్నారు.