ఏఐ వాడకం ఆధునిక టెక్నాలజీ యుగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ టెక్నాలజీని IRCTC కూడా అందిపుచ్చుకుంటోంది. AI చాట్‌బాట్ ద్వారా టికెట్ బుకింగ్ చేసే విధానాన్ని IRCTC తీసుకొస్తోంది. దీంతో వాయిస్ కమాండ్స్‌తో టికెట్లు బుక్ చేసుకునే వీలుంది. AskDisha 2.0 AI చాట్‌బాట్ మీరు వివరాలతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.