Hyundai  

(Search results - 77)
 • undefined

  cars7, Feb 2020, 2:45 PM IST

  ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...

  హ్యుందాయ్ తమ ఐదు ప్లాంట్ల నెట్‌వర్క్ నుండి సంవత్సరానికి 1.4 మిలియన్ వాహనాలను తయారు చేయగలదు. సముద్ర  తీరప్రాంతంలో వీడి భాగాలను దిగుమతి చేసుకోవడానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతి చేయడానికి ఇక్కడి నుండి వీలు కల్పిస్తుంది.
   

 • undefined

  cars3, Feb 2020, 1:16 PM IST

  హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

  చైనాలో హ్యుండాయ్ ఐఎక్స్25 మోడల్‌గా కారు ఆవిష్కరణ చేశారు. విపణిలో దీని ధర సుమారు రూ.10.6 లక్షల నుంచి రూ.13.7 లక్షల వరకు.. చైనా కరెన్సీలో 1,05,800 నుంచి 1,36,800 యువాన్లకు లభిస్తుందని అంచనా. తాజా మోడల్ క్రెటా (ఐఎక్స్ 25) 4000 యువాన్లకు తక్కువగా లభిస్తుంది. 

 • undefined

  cars21, Jan 2020, 3:48 PM IST

  హ్యుందాయ్ నుండి కొత్త కార్ లాంచ్... బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి...

  హ్యుందాయ్ ఆరా కారు 5 కీ వేరియంట్లలో ఇంకా 6 కలర్లలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ ఆరా కారు ధర రూ. 5.80 లక్షల నుంచి రూ. 9.22 లక్షల వరకు ఉంటుంది.

 • hyundai car sales

  cars20, Jan 2020, 11:21 AM IST

  అమ్మకాలలో హ్యుండాయ్​ మోటార్స్ టాప్...ప్యాసింజర్ కార్లు కాస్త బెటర్...

  ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్)లో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6 శాతం వృద్ధిని సాధించాయి. ఈ విభాగంలో హ్యుండాయ్​ మోటార్ 1.45 లక్షల కార్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత ఫోర్డ్ ఇండియా, మారుతీ సుజుకీ నిలిచాయి.

 • kona ev car

  cars18, Jan 2020, 6:12 PM IST

  గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు...

  హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు అత్యధికంగా ఎక్కువ ఎత్తుకు ఎక్కి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. హ్యుందాయ్  కోనా ఎలక్ట్రిక్ కారు టిబెట్‌లోని సావులా పాస్‌ లో 5,731 మీటర్ల ఎత్తుకు ఎక్కగలిగింది.

 • hyundai cars online

  cars18, Jan 2020, 3:07 PM IST

  ఆన్‌లైన్‌ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా ఆన్ లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లిక్ టు బై’ విధానంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని కొన్ని డీలర్‌షిప్‌ల్లో ప్రారంభించింది. 

 • seltos and creta sales

  cars14, Jan 2020, 11:27 AM IST

  కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్

  యూవీవో కనెక్ట్‌తోకూడిన సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిన కియా మోటార్స్ సెల్టోస్ కారు వారిని కట్టి పడేస్తోంది. దాని అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ క్రెట్టా మోడల్ స్టయిల్‌నే దాటేసింది. గత నెలలో 4645 కార్లు అమ్ముడు పోవడంతో తానేమిటో రుజువు చేసుకున్నది కియా సెల్టోస్ కారు. 
   

 • hyundai creta new model

  cars8, Jan 2020, 3:19 PM IST

  హ్యుందాయ్ నుండి కొత్త అప్ డేట్ లేటెస్ట్ మోడల్ కార్....

  హ్యుందాయ్ క్రెటా 2020 మోడల్  ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. హ్యుందాయ్ సంస్థ భారతదేశంలో ఈ కారును విడుదల చేయనుంది.కొరియాలోని హ్యుందాయ్ ప్రధాన కార్యాలయంలోని  మార్చి 2020 మధ్య నాటికి కొత్త తరం క్రెటా  కార్లు వస్తాయని ఒక పత్రిక తెలిపింది. 

 • hyundai face lift car

  cars8, Jan 2020, 12:44 PM IST

  అద్భుతమైన ఫీచర్లతో హ్యుండాయ్ లేటెస్ట్ మోడల్ కార్....

  అత్యాధునిక హ్యుండాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ త్వరలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితం కానున్నది. మిడ్ ఎస్‌యూవీ కారుగా వినియోగదారులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. దీని ధర రూ. 18.7 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

 • hyundai motors new strategy plan

  Automobile23, Dec 2019, 11:04 AM IST

  మరో నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ ప్లాన్ ఇదీ

  దేశీయ మార్కెట్ అవసరాలతోపాటు విదేశాలకు ఎగుమతి డిమాండ్ లక్ష్యాల సాధనకు చెన్నైలోని ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తిగా వినియోగించుకోవాలన్నది హ్యుండాయ్ మోటార్స్ ఇండియా వ్యూహంగా ఉంది. దేశీయ మార్కెట్లో మందగమనంతో కొనుగోళ్లు తగ్గినా విదేశాల నుంచి భారీగానే హ్యుండాయ్ ఆర్డర్లు పొందుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే మూడు, నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ స్వల్పకాలిక ప్రణాళిక రూపొందించిందని సంస్థ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ కిమ్ చెప్పారు. చెన్నై ప్రొడక్షన్ యూనిట్‌లో స్మార్ట్ పద్దతులు అమలు చేయబోతున్నారు. 

 • hyundai aura car launched

  Automobile20, Dec 2019, 11:42 AM IST

  మారుతి, ఫోర్డ్, రెనాల్ట్ కార్లకు పోటీగా హ్యుండాయ్ కొత్త కారు...

  హ్యుండాయ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు ‘ఔరా’ విపణిలోకి విడుదల చేసింది. మారుతి, హోండా, ఫోర్డ్, టాటా, రెనాల్డ్ మోడల్ కార్లకు ఇది పోటీ కానున్నది.వ్యక్తిగత అవసరాల నిమిత్తం కారును వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ కారును రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. 

 • hyundai cars price

  Automobile10, Dec 2019, 5:24 PM IST

  కొత్త సంవత్సరంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న హ్యుందాయ్

  హ్యుందాయ్ కంపెనీ తమ అన్ని మోడళ్ల కార్లపై ధరలను పెంచనుంది. అయితే అది కార్ వేరిఎంట్, మోడల్ బట్టి దాని ధర ఉంటుంది.ఈ ప్రకటనతో హ్యుందాయ్ కంపెనీ మారుతి సుజుకి, కియా మోటర్స్ మరియు హీరో మోటో కార్ప్ సహా ఇతర కార్ల తయారీదారుల జాబితాలో చేరింది. 
   

 • hyundai venue cars booking crosed

  Automobile30, Nov 2019, 4:17 PM IST

  6 నెలల్లో 1లక్ష బుకింగ్‌లను దాటిన హ్యుందాయ్ వెన్యూ

  హ్యుందాయ్  కంపెనీ ఇప్పటికే అక్టోబర్ 2019 నాటికి భారతదేశంలో 51,000 యూనిట్లకు పైగా హ్యుందాయ్  వెన్యూ  కార్లని విక్రయించింది. బ్లూలింక్ కనెక్ట్  టెక్నాలజీతో ఈ వేరియంట్‌ కార్  కొనుగోలు చేయడానికి 50 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

 • hyundai cars offers

  Automobile23, Nov 2019, 5:49 PM IST

  హ్యుండాయ్ మోటార్స్ కార్లపై భారీగా ఆఫర్లు...కొద్ది రోజులు మాత్రమే

  దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ తన సేల్స్ పెంచుకోవడానికి వివిధ రకాల మోడళ్లపై ధరలో రాయితీని కల్పిస్తోంది. క్రెట్టా, వెర్నా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10, శాంత్రో, ఎక్సెంట్, టుక్సన్ మోడళ్లతోపాటు ఇటీవల విపణిలో ఆవిష్కరించిన ఎలంట్రా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ మోడల్ కార్లపైనా రాయితీలు అందిస్తోంది. 

 • hyundai aura car launchs

  Automobile13, Nov 2019, 10:26 AM IST

  హ్యుండాయ్ సరికొత్త సెడాన్ ‘అరా’...వ్యక్తిగత వినియోగదారులే టార్గెట్

  దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ భారత విపణిలోకి న్యూ కంపాక్ట్ సెడాన్ కారు ‘అవురా’ను త్వరలో విడుదల చేయనున్నది. కంపాక్ట్ సెడాన్ కారు ‘ఎక్సెంట్’ మోడల్ కారుకు దీన్ని అప్ డేట్ అని చెబుతున్నారు.