Monsoon Gardening Tips: ఇంట్లో మొక్కలు పెంచాలనుకున్న వారికి వర్షాకాలం బెస్ట్ ఛాయిస్. ఈ సీజన్ లో నాటిన మొక్కలు చాలా అనువుగా పెరుగుతాయి. అయితే.. ఏ మొక్కలు పెంచితే బాగా పెరుగుతాయి? ఏ మొక్కలు నాటాలి? ఆ మొక్కల ఉపయోగాలేంటీ? అనే విషయాలు తెలుసుకుందాం.