Gardening Tips: వర్షాకాలంలో ఈ మొక్కలు నాటండి.. అందంతో పాటు ఆరోగ్యం
gardening Jun 26 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
మందార
వర్షాకాలంలో మందార నాటితే చాలా బాగా పెరుగుతుంది. సాధారణంగా సూర్యరశ్మి, నీరు బాగా అందిస్తే చాలు.. ఏ సీజన్ లో అయినా ఈ మొక్కను పెరుగుతుంది.
Image credits: pinterest
Telugu
కలబంద
వర్షాకాలంలో కలబంద పెంచడానికి అనువుగా ఉంటుంది. కలబందకు తక్కువ తేమ ఉన్న చాలు. త్వరగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
బంతి
బంతిని ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలంలోనూ నాటవచ్చు. దీని సువాసన చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. జూన్-జూలై నెలల మధ్యలో వీటి నారు పోసుకోవాలి.
Image credits: Social media
Telugu
కరివేపాకు
వర్షాకాలంలో కరివేపాకు బాగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు. ఈ మొక్క పెరుగుదలకు సారవంతమైన మట్టి, తేమ ఉంటే చాలు. నీరు నిలిచిపోకుండా జాగ్రత్తపడాలి.