Worlds First Flight : ప్రపంచంలో మొట్టమొదటి విమానం టికెట్ ధర ఎంతో తెలుసా? ఆ ఫ్లైట్ ఎక్కడ ఎగిరింది? ఎవరు నడిపారు? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
Go First Flight: అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు.
Go First flight: ప్రస్తుతం భారత విమానాల్లో సాంకేతిక లోపాలు నిరంతరంగా కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. గోఎయిర్ విమానం విండ్‌షీల్డ్ లో పగుళ్లు రావడంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు.