Fine  

(Search results - 99)
 • Districts2, Oct 2019, 12:08 PM IST

  హరితహారం మొక్కలు ధ్వంసం.. రూ.30వేల జరిమానా

  మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ తో ఘటనాస్థలిని పరిశీలించారు. మొక్కలను ధ్వంసం చేసిన బాలయ్యకు మున్సిపల్ అధికారులు రూ.30వేలు జరిమానా విధించారు. అంతేకాకుండా అతని చేత 30 మొక్కలను నాటించి.. సంవత్సరంపాటు వాటి సంరక్షణ బాధ్యతలను అతనికే అప్పగించడం విశేషం.

 • auto rickshaw

  NATIONAL28, Sep 2019, 6:32 PM IST

  ట్రాఫిక్ చలానా బాదుడు: వ్యక్తి ఆత్మహత్యాయత్నం

  ఆటో ను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో రోజు గడవడం కష్టంగా మారింది. దాంతో ఇంట్లో అందుబాటులో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు.

 • eatala rajendhar harish rao

  Telangana24, Sep 2019, 8:51 AM IST

  ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన తెలంగాణ మంత్రులు.. పోలీసుల షాక్

  మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కార్లు అధికవేగంతో వెళ్తున్నట్టు సీసీ టీవీలో రికార్డు కావడంతో  ఆయా నాయకులకు చలాన్లు పంపారు. మంత్రుల కోసం రక్షణ శాఖ కేటాయించిన ఈ వాహనాల వేగ పరిమితి 100 కి.మీగా నిర్ణయించారు. కానీ ఈ వాహనాల వేగం దానిని కూడా దాటేస్తోంది.

 • మన దేశంలో పెట్టుబడులకు అనుమతించిన రంగాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న అనుకూలతలను ప్రభుత్వం వారికి వివరిస్తుంది. ఈ తొలి పరిచయాల తర్వాత ఇక్కడ ఆయా దేశాలకు ఉన్న ఆసక్తులు మేరకు పెట్టుబడులు, వాణిజ్యం, సాంకేతిక సహకారం, వంటివి ఇకముందు పరస్పరం అందించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే మన రాష్ట్రం టోక్యో, సియోల్ లో ‘ఇన్వెస్టర్ డెస్క్’ లను ఏర్పాటు చేస్తున్నది. ఇవి కాకుండా దేశంలో డిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, నగరాల్లో కూడా బిజినెస్ సెంటర్ లను పెట్టబోతున్నది. ఇటువంటి ఏర్పాటు చేయడానికి అవకాశం లేనిచోట ‘ఫిక్కి’ ‘సి.ఐ.ఐ.’ వంటి వాణిజ్య వేదికల సహకారం ప్రభుత్వం కోరబోతున్నది.

  Andhra Pradesh22, Sep 2019, 4:19 PM IST

  ఏపీలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు ఇవిగో...

  ఈ నూతన జరిమానాలవల్ల సామాన్యులు అధికంగా ఇబ్బందిపడుతున్నారని గ్రహించిన అధికారుల బృందం జరిమానాలు తగ్గించాలని నిర్ణయించింది. బాగా కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చినట్టు సమాచారం.

 • overloaded bus

  NATIONAL21, Sep 2019, 11:09 AM IST

  హెల్మెట్ ధరించలేదని బస్సు డ్రైవర్ కు జరిమానా

  హెల్మెట్ ధరించలేదని నోయిడాలో ఓ బస్సు డ్రైవర్ కు అధికారులు జరిమానా విధించారు. ఈ విషయంపై బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని అంటున్నాడు.

 • हेलमेट का वजन 1200 से 1500 ग्राम होना चाहिए। इनकी मार्केट में कीमत 600 रुपये से शुरू होती है।

  NATIONAL21, Sep 2019, 8:24 AM IST

  అప్పుడే కొన్న స్కూటర్... రూ.లక్ష జరిమానా

  భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా విధించారు.

 • Hyderabad18, Sep 2019, 3:29 PM IST

  టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్‌కు రూ.2 వేల జరిమానా విధించిన కోర్టు

  తెలంగాణాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్  ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టు  రూ. 2000ల జరిమానా విధించింది.
   

 • Bullock Cart Fine

  NATIONAL17, Sep 2019, 8:24 AM IST

  ఇది మరీ దారుణం.. ఎండ్లబండికి కూడా జరిమానా

  తమ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ని ప్రభుత్వం మార్చినప్పటికీ... ఉత్తరాఖండ్‌ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు.

 • truck driver

  NATIONAL13, Sep 2019, 10:48 AM IST

  కొత్త ట్రాఫిక్ చట్టం... ట్రక్కు డ్రైవర్ కి రూ.2లక్షల జరిమానా

  నూతన వాహన చట్టం ప్రకారం ట్రక్కులో పరిమితికి మించి లోడ్ ఉన్నందున 20వేల రూపాయల జరిమానా విధించారు. దానికి అదనంగా... నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు 2వేల చొప్పున ఫైన్ వేసి.. మొత్తం రూ.2లక్షల 500 రసీదును చేతిలో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. 
   

 • goat

  Districts12, Sep 2019, 4:05 PM IST

  మొక్కలు తిన్న మేకలు... అరెస్టు చేసిన పోలీసులు

  మేకల యజమానులు గగ్గోలు పెట్టడంతో... రూ.పదివేల జరిమానా విధించి వాటిని విడుదల చేయడం గమనార్హం. మేకలను అదుపు చేయాలని చాలా సార్లు చెప్పినా.. యజమానులు పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. 

 • Traffic Fine Police Rule

  Districts12, Sep 2019, 12:51 PM IST

  కొత్త ట్రాఫిక్ చట్టం... తెలంగాణలో తొలి ఫైన్ రూ.పదివేలు

   నల్లగొండ జిల్లా నకిరేకల్‌‌లో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు
   

 • helment is mandatory from today

  NATIONAL11, Sep 2019, 1:29 PM IST

  ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకోవడానికి సూపర్ ప్లాన్..నెట్టింట వైరల్

  రామ్ షా అనే వ్యక్తి .. ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా ఆలోచించాడు. అతను ఓ ఎల్ఐసీ ఏజెంట్. వృత్తిరిత్యా నిత్యం  వాహనంపై తిరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అతను జాగ్రత్తలు తీసుకున్నాడు.  తన బైక్ ఆర్సీ, లైసెన్స్, బీమా వంటి ధ్రువ పత్రాలను హెల్మెట్ కి ప్లాస్టర్ తో అంటించాడు.

 • petrol and diesel vehicle ban

  NATIONAL9, Sep 2019, 4:07 PM IST

  అధికవేగానికి నేనూ చలానా కట్టా: న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ని సమర్థించిన నితిన్ గడ్కరీ

  అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పుకొచ్చారు. తాను కూడా ఆ జరిమానాను చెల్లించినట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని చెప్పుకొచ్చారు. 

 • youtube

  News8, Sep 2019, 12:01 PM IST

  సెర్చింజన్‌కు షాక్: కిడ్స్ డేటా చోరీ.. ‘యూ ట్యూబ్‌’కు భారీ జరిమానా

  సెర్చింజన్ గూగుల్ అనుబంధ యూట్యూబ్ పిల్లల డేటాను ప్రకటనలకు వాడుకున్నందుకు న్యూయార్క్‌లోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) 170 మిలియన్ల డాలర్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 

 • traffic police

  Telangana6, Sep 2019, 6:40 PM IST

  రాంగ్ రూట్లో పోలీస్ వాహనం: డీజీపీకి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్

  సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో పోలీసులు డిపార్ట్మెంట్ వాహనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు. రాంగ్ రూట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాహనం వెళ్లడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆ వాహనం ఫోటో తీశాడు.