మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కు సొంత రాష్ట్రం కేరళలోలో షాక్ తగిలింది. ఆయన సినిమాను అక్కడ నిషేదించారు. ఇంతకీ అంత పెద్ద తప్పు దుల్కర్ ఏం చేశాడు. ఎందుకు ఆయన సినిమాను నిషేదించారు.
మలయాళ రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan), అదితి రావు హైదరీ తమ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ లో అడ్డా వేశారు. ఈ సందర్భంగా స్టైలిష్ లుక్ లో దుల్కర్.. ట్రెండీ వేర్ లో అదితి రావు అట్రాక్ట్ చేస్తున్నారు.