Diamond  

(Search results - 29)
 • বহরমপুরে তৃণমূল কর্মীকে গুলি করে খুন, আটক ১

  Telangana19, Mar 2020, 8:57 AM IST

  వంతెన కింద మహిళ నగ్న దేహం: గాజుల్లో వజ్రాలు, దిమ్మతిరిగే విలువ

  తంగేడుపల్లి వంతెన కింద వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం మిస్టరీని ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె ధరించిన బంగారు ఆభరణాల ఆధారంగా ఆమె స్థానికతపై ఓ నిర్ధారణకు వచ్చారు.

 • undefined

  NATIONAL27, Feb 2020, 10:04 AM IST

  కరోనా వైరస్... ఢిల్లికి చేరిన కర్నూలు జ్యోతి సహా.. 119మంది భారతీయులు

  రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.
   

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News13, Feb 2020, 9:08 AM IST

  'కోహినూరు' వజ్రం కోసం పవన్ పోరాటం!

  అతిపెద్ద వజ్రంగా మన్ననలు అందుకున్న కోహినూర్ చుట్టూ మొదటి నుంచి మన దేశంలో చర్చ జరుగుతోంది. ఆ వజ్రం అసలు యజమాని ఎవరు అనేది ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. మరో ప్రక్క వలస పాలన రోజుల్లో బ్రిటన్ పాలకులు దానిని భారత్ నుంచి అపహరించుకు వెళ్లారన్న వాదన ఉంది. అయితే ఆ విషయాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించింది. అది కానుక అని తేల్చి చెప్పింది.

 • pizza ring

  Viral News7, Feb 2020, 3:24 PM IST

  డామినోస్ వాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. డైమండ్ పిజ్జా ఉంగరం ఎవరికి కావాలి?

  దీని ఖరీదు 9వేల డార్లు కాగా.. మన భారత కరెన్సీలో రూ.6లక్షలా 42వేలకు పైమాటే. దీనిని ఒక క్యారెట్ డైమండ్ తో తయారు చేశారు. ఈ ఉంగరం గెలవాలంటే ఒక చిన్న కాంపిటేషన్ లో గెలవాల్సి ఉంటుంది.
   

 • undefined

  business6, Feb 2020, 10:13 AM IST

  వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

  చైనాలో కరోనా వైరస్ ప్రభావం పుణ్యమా? అని హాంకాంగ్ నుంచి వెళ్లే విమాన సర్వీసులు రద్దు చేశారు. దీని ప్రభావం సూరత్ వజ్రాల వ్యాపారులపైనే పడుతున్నది. హాంకాంగ్ బిజినెస్ అంతా బంగారం కేంద్రంగా సాగుతుంది. సాన బెట్టిన వజ్రాలను సూరత్ నుంచే ఇక్కడకు ఎగుమతి చేస్తారు. వచ్చేనెలలో నిర్వహించ తలపెట్టిన ఎగ్జిబిషన్.. కరోనా వల్ల రద్దయినట్లు సమాచారం. అదే జరిగితే వజ్రాల పరిశ్రమకు రూ.8000 కోట్లు నష్టం వాటిల్లినట్లేనంటున్నారు.
   

 • undefined

  business15, Dec 2019, 1:35 PM IST

  అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతున్న బ్యాంక్‌లు.. పరిశ్రమలకు కష్టాలు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ ఢమాల్ అంది. పీఎన్‌బీ మోసంతో రుణాలు ఇచ్చేందుకు  బ్యాంకులు వెనుకాడుతున్నాయి. ఈ మోసం ప్రభావం ఆభరణాల పరిశ్రమసహా ఆయా రంగాలపై పడింది. మరోవైపు మందగమనంపై పోరులో కేంద్ర సర్కార్ సమస్యలు ఎదుర్కొంటున్నది.  

 • diamonds and gems industry

  business13, Dec 2019, 11:22 AM IST

  రిసెషన్ ఎఫెక్ట్ : కుదుపుల మధ్య డైమండ్స్, జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ

  ఆర్థిక మాంద్యం ప్రభావం సూరత్ నగర పరిధిలోని వజ్రాల పరిశ్రమపై గణనీయంగా పడుతోంది.భారత ఆర్థిక వ్యవస్థకు కీలక రంగమైన జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర కుదుపులకు లోనవుతోంది. లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 

 • All verities of Jwellers in one showroom Bhima Jwellers
  Video Icon

  INTERNATIONAL16, Nov 2019, 3:41 PM IST

  video news : అన్నిరకాల ఆభరణాలకు ఒకటే ‘భీమా’

  బంగారం, వజ్రాలు, వెండి, ప్లాటినం ఏ ఆభరమైణా కానీ, యాంటిక్, డైలీవేర్, క్యాజువల్ వేర్, ఆఫీస్ వేర్, లైట్ వేర్..సందర్భం ఏదైనా కానీ మీ ఛాయిస్ ఒక్కటే భీమా జ్యువెలర్స్. 1925 సంవత్సరంనుండి దేశవ్యాప్తంగా సేవలందిస్తోన్న ఏకైక సంస్థ బీమా జ్యువెలర్స్.

 • ramana dikshithulu

  Andhra Pradesh26, Oct 2019, 5:34 PM IST

  వజ్రం వ్యవహారం: డోలాయమానంలో రమణ దీక్షితులు పరిస్థితి

  రమణ దీక్షితులు టీటీడీలోకి తిరిగి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన అందరికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ రమణ దీక్షితులుకు మాత్రం ఇవ్వడం లేదు ఎందుకు?

 • reliance jewels new store

  business24, Oct 2019, 10:16 AM IST

  రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ ప్ర‌ధాన స్టోర్‌ ప్రారంభం

  గుంటూరులో  రిల‌య‌న్స్ జ్యుయెల్స్‌ ప్ర‌ధాన స్టోర్‌ ప్రారంభం,వినియోగ‌దారులకు అందుబాటులో ‘అతుల్యా’ క‌లెక్ష‌న్ ఆభ‌ర‌ణాలు, బంగారు, వ‌జ్రాభరణాల కొనుగోలుపై ఆకర్ష‌ణీయ‌మైన ప్రారంభ ఆఫ‌ర్లు

 • Diamond

  business30, Aug 2019, 11:58 AM IST

  అంపశయ్యపై డైమండ్ ఇండస్ట్రీ.. ఇదీ మాంద్యం ఎఫెక్ట్

  దశాబ్ద కాలంలోనే రెండోసారి ఆర్థిక మాంద్యం తలెత్తడంతో భారతదేశంలో వజ్రాల పరిశ్రమ విలవిల్లాడుతోంది. పూర్తిగా అంపశయ్యపై చిక్కుకున్నది.

 • RED MI

  TECHNOLOGY20, Jul 2019, 2:27 PM IST

  రెడ్ మీ కే 20 ప్రో ధర అక్షరాలా రూ.4.8 లక్షలే


  వజ్రాలు పొదగడంతోపాటు బంగారంతో తయారైన బ్యాక్ ప్యానెల్ గల షియోమీ వారి ‘రెడ్ మీ కే 20 ప్రో గోల్డ్’ ఫోన్ భారత కస్టమర్ల కోసమే సిద్ధమవుతున్నది. ఈ ఫోన్లను వినియోగదారులకు విక్రయించాలా? బహుమతిగా ఇవ్వాలా? అన్నది నిర్ణయించలేదుని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

 • nita

  ENTERTAINMENT1, Jul 2019, 4:41 PM IST

  అంబానీ భార్యా.. మజాకా.. బ్యాగే రూ.2.6 కోట్లు!

  దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. 

 • diamond

  Andhra Pradesh4, Jun 2019, 3:27 PM IST

  అనంతపురం పొలాల్లో వజ్రాల కోసం వేట

  అనంతపురం జిల్లాల్లోని వజ్రకరూర్ మండలంలో వజ్రాల వేట మొదలైంది. ఈ వజ్రాల కోసం వివిధ ప్రాంతాల నుంచి గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. 

 • maruthi rao

  Telangana15, May 2019, 9:58 AM IST

  జైల్లో.. మారుతీరావు సోదరుడి డైమండ్ ఉంగరాలు మాయం

  గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంఘటన ప్రణయ్ హత్య. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్ ని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.