Deepak Chahar  

(Search results - 14)
 • Cricket15, Jan 2020, 12:39 PM

  ఐసీసీ అవార్డుల్లో దుమ్ములేపిన భారత ఆటగాళ్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో సహా

  తాజాగా ఐసీసీ 2019 సంవత్సరానికి గానూ ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో 2019 సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మ క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు

 • নভদীপ সাইনির ছবি

  Cricket19, Dec 2019, 3:16 PM

  ఇండియాకు షాక్: గాయంతో దీపక్ చాపర్ ఔట్, సైనీ ఇన్

  గాయం కారణంగా భారత బౌలర్ దీపక్ చాహర్ వెస్టిండీస్ తో జరిగే మూడో వన్డే మ్యాచుకు దూరమవుతున్నాడు. అతని స్థానంలో నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్ కుమార్ వన్డేల్లో ఆడడం లేదు.

 • Deepak Chahar

  Cricket13, Nov 2019, 8:44 AM

  మూడు రోజుల్లో మరో హ్యాట్రిక్ కొట్టిన దీపక్ చాహర్

  అతని వేసిన 13వ ఓవర్‌లో దర్శన్ నల్కడే, శ్రీకాంత్ వాగ్, అక్షయ్ వాడ్కర్ వికెట్లను వరుస బంతుల్లో తీసుకున్నాడు. దీంతో 13 ఓవర్ల మ్యాచ్‌లో విదర్భ 9 వికెట్లు కోల్పోయి.. 99 పరుగులు చేసింది. చాహర్ 18 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ విజేడీ పద్ధతిలో ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.
   

 • rohit sharma and deepak chahar

  Cricket12, Nov 2019, 2:40 PM

  నన్ను బుమ్రాతో పోల్చాడు.. రెచ్చిపోయి బౌలింగ్ చేశా: దీపక్ చాహర్

  కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలతో పాటు హ్యాట్రిక్ వికెట్లు తీసిన చాహర్ టీమిండియా సిరీస్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు

 • Deepak Chahar

  Cricket12, Nov 2019, 7:33 AM

  ధోనీ వల్లే ఇదంతా... ఆనందంలో మునిగితేలుతున్న చాహర్ తండ్రి

  ఈ ప్రదర్శనకి ముందు అతను కనీసం ఓ లక్ష బంతులు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. మా ఇద్దరి కల నెరవేరిందని అనిపిస్తుంది. అతను ఎన్నో గాయాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చాడు. అందుకు ప్రతిఫలం లభించిందని అనుకుంటున్నాను. గాయాలను తట్టుకొని నిలబడటం కూడా ముఖ్యమే’’ అని ఆయన పేర్కొన్నారు.
   

 • Sourav Ganguly

  Cricket11, Nov 2019, 4:45 PM

  బీసీసీఐ రాజ్యాంగానికి సవరణ: దాదా పదవీకాలం పొడిగింపు.. బంతి ‘‘సుప్రీం’’ కోర్టులో

  భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని పెద్దలు భావిస్తున్నారు. 

 • Deepak Chahar

  Cricket11, Nov 2019, 2:50 PM

  6/7+ హ్యాట్రిక్.. కలలో కూడా ఊహించలేదు: దీపక్ చాహర్ భావోద్వేగం

  బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20లో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు పేసర్ దీపక్ చాహర్. హ్యాట్రిక్‌తో పాటు ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని సరికొత్త గణాంకాలను నమోదు చేశాడు

 • deepak chahar

  Cricket10, Nov 2019, 6:56 PM

  టీ20: చాహర్ దెబ్బకు బంగ్లా విలవిల, సిరీస్ భారత్ వశం

  చివరి ట్వంటీ20 మ్యాచులో బంగ్లాదేశ్ ను దీపక్ చాహర్ చావు దెబ్బ తిశాడు. ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పై భారత్ విజయానికి బాటలు వేశాడు. దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.

 • CRICKET6, Sep 2019, 6:07 PM

  కోహ్లీ వల్లే...: దీపక్ చాహర్ ప్రత్యేక ఇంటర్వ్యూ

  టీమిండియా యువ సంచలనం దీపక్ చాహర్ వెస్టిండిస్ తో జరిగిన టీ20 సీరిస్ లో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే అలా తాను అద్భుత ప్రదర్శన చేయడానికి కెప్టెన్ కోహ్లీయే కారణమని చాహర్ తాజాాగా వెల్లడించాడు. 

 • deepak chahar

  CRICKET8, Aug 2019, 5:11 PM

  నా బౌలింగ్ పదును వెనక రహస్యమదే: దీపక్ చాహర్

  వెస్టిండిస్ తో ముగిసిన టీ20 సీరిస్ లో టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. కేవలం చివరి టీ20  మ్యాచ్ లో  మాత్రమే ఆడిన చాహర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 

 • Rishabh Pant

  CRICKET7, Aug 2019, 3:19 PM

  భవిష్యత్ పంత్ దే... వికెట్ కీపింగ్, బ్యాటింగే కాదు అందులోనూ ధోనీ స్టైలే...: కోహ్లీ

  వెస్టిండిస్ తో జరిగిన టీ20 సీరిస్ ను టీమిండియా క్లీన్  స్వీప్ చేసింది. చివరి టీ20 లో  అయినా గెలిచి పరువు నిలుపుకోవాలన్న విండీస్ ఆశలపై విరాట్  కోహ్లీ, రిషబ్ పంత్ లు నీళ్లు చల్లారు. 

 • Deepak Chahar

  CRICKET10, Apr 2019, 7:52 PM

  చెన్నై బౌలర్ దీపక్ చాహర్ నయా రికార్డ్...

  చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ యువ దీపక్ చాహర్ మంగళవారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఐపిఎల్ లో ఓ నయా రికార్డును నెలకొల్పాడు. బ్యాట్ మెన్స్ కు అనుకూలంగా వుండే టీ20 లో ఏకంగా 20 డాట్  బాల్స్ వేసి చాహర్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహర్ అందులో 20 బంతులకు ఒక్క పరుగు కూడా రాకుండా చూసుకున్నాడు. ఇలా ఒక్క మ్యాచ్ తో సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 

 • Dhoni-Chahar

  CRICKET10, Apr 2019, 5:23 PM

  సిక్సులు, ఫోర్లు ఇచ్చినా పరవాలేదు...సింగిల్ మాత్రం ఇవ్వకు: బౌలర్‌కు ధోని విచిత్ర సలహా

  మహేంద్ర సింగ్  ధోని... టీమిండియానే కాదు ఐపిఎల్ చెన్నై జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను  అందించి విజయవంతమైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్నాడు. కెప్టెన్, బ్యాట్ మెన్ గానే కాకుండా వికెట్ కీఫర్ గా కూడా అతడికి అద్భుతమైన రికార్డుంది. వికెట్ల వెనకాల కీపర్ గా చురుగ్గా కదులుతూనే ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ వీక్ నెస్ కనిపెట్టి వారిని కట్టడి చేయడంకోసం  బౌలర్లకు సలహాలిస్తుంటాడు. ఎలా బౌలింగ్ చేస్తే ఏ  బ్యాట్ మెన్ బోల్తా పడతాడో బౌలర్లకంటే ఎక్కువగా ధోనీకే తెలుసని అనడంలో అతిశయోక్తి లేదు. 

 • dhoni

  CRICKET7, Apr 2019, 11:56 AM

  మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది, బౌలర్‌‌పై అరిచేసిన ధోని

  కోపానికి దూరంగా ఉండే మహీ.. ఎవరి మీదా కోప్పడ్డట్టు మనం చూసింది తక్కువ. అలాంటి ధోనికి శనివారం జరిగిన మ్యాచ్‌లో చిర్రెత్తుకొచ్చింది.