Search results - 142 Results
 • kvp

  Andhra Pradesh13, Feb 2019, 1:27 PM IST

  పోరాటానికి సొంత డబ్బు ఖర్చు చేశా, ప్రజాధనం కాదు: బాబుపై కేవీపీ విసుర్లు

  ముఖ్యమంత్రి చేసిన దీక్ష ప్రజాధనంతో జరిగిందని, కానీ మూడేళ్ల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిదని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన ఆందోళనకు ఏపీ నలుమూలలు నుంచి జనం తరలివస్తే వారికి మూడు రోజుల పాటు భోజనం, వసతి, ప్రయాణానికి టికెట్లను తన సొంత ఖర్చుతో చేసినట్లు కేవీపీ వెలల్డించారు. 

 • kvp

  Andhra Pradesh13, Feb 2019, 1:18 PM IST

  ‘‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’’ నినాదం కాంగ్రెస్‌ది.. బాబుదంతా కాపీయే: కేవీపీ

  ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దీక్షలు, ధర్నాలు, పోరాటాలను చివరికి నినాదాలను సైతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు

 • rahul

  NATIONAL13, Feb 2019, 11:41 AM IST

  చివరి రోజు హోరెత్తుతున్న పార్లమెంట్: కాంగ్రెస్ సహా విపక్షాల నిరసన

  పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ప్రతిపక్షాలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. పార్లమెంట్ బయట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. 

 • priyanka

  NATIONAL12, Feb 2019, 12:16 PM IST

  ప్రియాంక గాంధీ రోడ్‌షో.. రెచ్చిపోయిన దొంగలు: నేతల మొబైల్స్ చోరీ

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి, ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో నిర్వహించిన ర్యాలీలో దొంగలు రెచ్చిపోయారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన తర్వాత తొలిసారిగా ఆమె ఉత్తరప్రదేశ్ వచ్చారు.

 • heroine

  ENTERTAINMENT5, Feb 2019, 1:50 PM IST

  ఎమ్మెల్యే టికెట్ కోసం హాట్ యాంకర్ ప్రయత్నాలు!

  పాపులర్ టీవీ యాంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోందని టాక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడం కోసం సదరు యాంకర్ బాగానే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. 

 • kishore

  Andhra Pradesh3, Feb 2019, 1:34 PM IST

  కాంగ్రెస్‌కు మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా (వీడియో)

  ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆదివారం కురుపాంలోని తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్ధానంలో ఇవాళ పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందన్నారు.

 • Siddaramaiah

  NATIONAL28, Jan 2019, 4:56 PM IST

  కుమారస్వామి హెచ్చరిక...కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు

  కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.బిజెపిని ఎదుర్కోడానికి కలిసిపోయిన కాంగ్రెస్-జేడిఎస్ పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జేడిఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కుమార స్వామిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమ సంకీర్ణ బంధాన్ని దెబ్బతీసేలా ఉండటం సీఎం కుమార స్వామి సీరియస్ అయ్యారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అదిష్టానం చర్యలకు సిద్దమైంది.

 • babu

  Andhra Pradesh28, Jan 2019, 12:08 PM IST

  బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై దగ్గుబాటి కుట్ర: చంద్రబాబు

  దివంగత ఎన్టీఆర్ అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం తనయుడితో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలుగు రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. తమ రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉండటం కుమారుడు హితేశ్ చెంచురామ్‌ పొలిటికల్ కెరీర్‌కు గట్టి పునాది వేసే ప్రణాళికలో దగ్గుబాటి దంపతులు ఉన్నారు. 

 • Telangana18, Jan 2019, 2:32 PM IST

  సొంత పార్టీపైనే సంచలన ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి సొంతపార్టీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ లో స్థానికంగా బలమున్న నాయకులకు కాకుండా డిల్లీలో బలమున్న నాయకులకే గుర్తింపు వుంటుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఇప్పటికే బలహీనపడ్డ తెలంగాణ కాంగ్రెస్‌....లాబీయింగ్ ద్వారానే సీఎల్పీ ఎన్నిక జరిగితే మరింత నష్టపోవడం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

 • meda

  Andhra Pradesh17, Jan 2019, 12:00 PM IST

  వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే మేడా సంచలన వ్యాఖ్యలు

  ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సొంతపార్టీలోని వారే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని, తన ఎదుగుదల చూసి కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

 • ys jagan

  Andhra Pradesh5, Jan 2019, 4:37 PM IST

  9న పాదయాత్ర ముగింపు: ఆ తర్వాత జగన్ కీలక నిర్ణయం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. 
   

 • ENTERTAINMENT20, Dec 2018, 12:19 PM IST

  కావాలనే నన్ను టార్గెట్ చేశారు..బండ్ల గణేష్ కామెంట్స్!

  తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని బండ్ల గణేష్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఓడిపోవడంతో అందరూ బండ్ల మీద పడ్డారు. బ్లేడ్ పట్టుకొని అతడి చుట్టూ తిరిగారు. 

 • SANGAREDDY_Jagga Reddy

  Telangana14, Dec 2018, 6:08 PM IST

  కేసీఆర్‌‌‌పై జగ్గారెడ్డి సాప్ట్ : ఆసక్తికర వ్యాఖ్యలు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం మానుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ నేతలకు సూచించారు.  ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు... కాబట్టి ఇప్పుడు నిందించడం వల్ల లాభమేమీ ఉండకపోగా కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు సంయమనంతో ఉండాలని జగ్గారెడ్డి సూచించారు.  

 • MAHESWARAM_Sabitha Indra Reddy

  Telangana14, Dec 2018, 3:25 PM IST

  సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు... కాంగ్రెస్ అధిష్టానం చర్చలు

  తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు అందుకోసం మొదట కీలక పదవుల్లో మార్పులు చేపట్టడానికి రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని రంగారెడ్డి జిల్లాలో కాస్త అడ్డుకున్న సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 
   

 • RAHUL

  NATIONAL11, Dec 2018, 1:11 PM IST

  మూడు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ గాంధీకి జోష్!

  మూడు రాష్ట్రాల ఫలితాలు: రాహుల్ గాంధీకి జోష్!