Asianet News TeluguAsianet News Telugu
43 results for "

Colors

"
TVS Radeon bike launched in new colors in the festive season, know the new priceTVS Radeon bike launched in new colors in the festive season, know the new price

పండుగ సీజన్‌లో కొత్త రంగులలో టి‌వి‌ఎస్ బెస్ట్ మైలేజ్ బైక్.. కొత్త ధర ఎంతంటే ?

 టీవీఎస్ మోటార్(tvs motor) కంపెనీ  ప్రముఖ కమ్యూటర్ బైక్ రేడియన్‌(radeon)ను రెండు కొత్త రంగుల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ ఆప్షన్స్ పరిచయం చేసింది. ఇప్పుడు ఎరుపు, నలుపు ఆప్షన్స్ తో పాటు నీలం, నలుపు ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. కొత్త పెయింట్ స్కీమ్ మినహా ఈ కమ్యూటర్ బైక్ లో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు.

Automobile Oct 25, 2021, 7:44 PM IST

Know the importance of nine days, nine coloursKnow the importance of nine days, nine colours

నవరాత్రి ఉత్సవాలు... ఈ తొమ్మిది రంగుల ప్రత్యేకత తెలుసా..?

ఒక్కో రంగులో అలంకరిస్తారు. అలా తొమ్మదిరోజుల్లో తొమ్మిది రంగుల్లో అలంకరిస్తారు. మరి ఆ తొమ్మిది రంగుల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా.

Woman Oct 9, 2021, 1:14 PM IST

Bed Room Colours That set the mood for a sound sleepBed Room Colours That set the mood for a sound sleep
Video Icon

బెడ్ రూమ్ కోసం ప్రత్యేకమైన కలర్స్, ఈ కాంబినేషన్ గనుక వేస్తే...

ఇల్లు అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. 

Lifestyle Aug 12, 2021, 1:34 PM IST

The best lip stick colors for woman according to their zodiac signThe best lip stick colors for woman according to their zodiac sign

ఏ అమ్మాయికి.. ఎలాంటి లిప్ స్టిక్ రంగు నప్పుతుంది..?

ఏ అమ్మాయికి ఎలాంటి రంగు లిప్ స్టిక్ నప్పుతుంది అంటే.. కేవలం... వారి చర్మ రంగుని బట్టి నిర్ణయిస్తారు. అయితే.. జోతిష్యం ప్రకారం.. వారి రాశులను పట్టి.. కూడా ఎవరు ఏ రంగు లిప్ స్టిక్ వేసుకోవాలో చెప్పేయవచ్చట. 

Woman Aug 4, 2021, 12:26 PM IST

biggboss host change salman replace with karan johar for ott version arjbiggboss host change salman replace with karan johar for ott version arj

బిగ్‌బాస్‌ హోస్ట్ ఛేంజ్‌.. సల్మాన్‌ స్థానంలో కరణ్‌.. డైరెక్ట్ ఓటీటీలో!

సల్మాన్‌ స్థానంలో స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ చేయబోతున్నారట. 15వ సీజన్‌ బిగ్‌బాస్‌ హోస్ట్ గా సల్మాన్‌ స్థానంలో కరణ్‌ జోహార్‌ వ్యవహరించనున్నారని సమాచారం. 

Entertainment Jul 24, 2021, 8:57 PM IST

ola electric scooter new different colour options now bookings starts from rs.499ola electric scooter new different colour options now bookings starts from rs.499

ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన రంగులలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.499 చెల్లిస్తే చాలు..

ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్  ఇప్పుడు  మరిన్ని విభిన్న రంగులలో  రూ.499లకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ నుండి వస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్కూటర్  అధికారిక టీజర్ కూడా ఇప్పటికే విడుదలైంది. దీని ద్వారా ఓలా స్కూటర్ అధికారికంగా లాంచ్ ముందే ప్రజల ఆసక్తిని  మరింత పెంచింది.

Automobile Jul 21, 2021, 3:28 PM IST

bride commits suicide after knowing Husband True Colorsbride commits suicide after knowing Husband True Colors

మోసం చేసి రెండో పెళ్లి.. నవ వధువు ఆత్మహత్య..!

మొదటి భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మించి మరో  యువతిని పెళ్లాడాడు. కాగా.. పెళ్లైన కొద్ది నెలలకు ఆ విషయం యువతికి తెలిసిపోయింది. 

Telangana Jul 1, 2021, 1:03 PM IST

colors swathi conforms her comeback her latest movie titled as panchatantra ksrcolors swathi conforms her comeback her latest movie titled as panchatantra ksr

పెళ్లి తరువాత కమ్ బ్యాక్ ఇస్తున్న కలర్స్ స్వాతి... పంచతంత్రం అంటూ క్రేజీ ప్రాజెక్ట్ తో...

స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి బుల్లితెరపై ఓ సంచలనం. టీనేజ్ కూడా దాటని ఓ క్యూట్ అమ్మాయి కలర్స్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా మాయచేసింది. ఆమె వాక్చాతుర్యం, క్యూట్ యాంకరింగ్ భారీ టీఆర్పీ తెచ్చిపెట్టింది. ఒక్క ప్రోగ్రామ్ తో స్వాతి రెడ్డి.. కలర్స్ స్వాతిగా సూపర్ పాప్యులర్ అయ్యారు. 
 

Entertainment Jul 1, 2021, 11:16 AM IST

Boult AirBass FX1 earbuds launched with price Rs 1499 in indiaBoult AirBass FX1 earbuds launched with price Rs 1499 in india

రెడ్‌మికి పోటీగా ఇండియన్ బ్రాండ్ బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1 ఇయర్‌బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

 దేశీయ కంపెనీ బౌల్ట్  కొత్త ఇయర్ బడ్స్ బౌల్ట్ ఎయిర్ బేస్ ఎఫ్ఎక్స్ 1ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1ను బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీనిలో పాసివ్ నాయిస్ ఇసోలేషన్ ఉంది.

Technology May 11, 2021, 12:30 PM IST

Colors Swathi makes comeback with Panchathantram jspColors Swathi makes comeback with Panchathantram jsp

కలర్స్ స్వాతి రీఎంట్రీ ఫిల్మ్ ..భలే డిఫరెంట్

ఆ తర్వాత  పెళ్లిచేసుకుని, విదేశాలకు వెళ్లిపోయింది. మళ్లీ తరువాత ఎప్పుడో ఓసారి టీవీలో కనిపించడం తప్ప సినిమాల్లోకి రాలేదు. అయితే మళ్లీ సినిమాలు చేసినా చేయలేదు కానీ ఇప్పుడో ఓ సినిమా చేసింది. ఆ సినిమానే పంచతంత్రం.  

Entertainment Apr 22, 2021, 1:56 PM IST

the special story of holi festivalthe special story of holi festival

రంగు రంగుల హోలీ... ఆనందాల హేళి..!

శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన.

Spiritual Mar 27, 2021, 12:51 PM IST

Holi 2021: Smartphones will not spoil with colors and water of Holi by these tips and  arrangements beforehandHoli 2021: Smartphones will not spoil with colors and water of Holi by these tips and  arrangements beforehand

హోలీ ఆడుతున్నారా.. అయితే మీ స్మార్ట్‌ఫోన్లను కలర్స్, వాటర్ నుండి ఈ చిట్కాలతో కాపాడుకోండి..

హోలీ పండుగకి మరికొద్ది రోజులు మాత్రమే  ఉంది. అయితే  హోలీ పండుగ  బసంత్ పంచమి నుండి ప్రారంభమవుతుంది. హోలీ పండుగ సమయంలో ఎవరు మీపై లేదా మరొకరిపై  రంగును చల్లుతారో  తెలీదు, అలాంటప్పుడు మీ ఫోన్‌ పై ఒకోసారి  రంగులు పడటం లేదా వాటర్ పడటం వల్ల  చెడిపోయే అవకాశం ఉంది.

Technology Mar 26, 2021, 7:40 PM IST

benelli leoncino 500 price in india with bs6 engine check specifications  and detailsbenelli leoncino 500 price in india with bs6 engine check specifications  and details

ఇండియాలోకి ఇటాలియన్ బైక్ బెనెల్లి లియోన్సినో 500 లాంచ్.. ఈ సూపర్ బైక్ ధర, ఫీచర్స్ తెలుసా..

ఇటలీకి చెందిన సూపర్ బైక్ తయారీ సంస్థ బెనెల్లి ఇండియా  గురువారం కొత్త లియోన్సినో 500 బిఎస్ 6 బైకుని విడుదల చేసింది. ఈ సూపర్‌బైక్‌ను సింగిల్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్స్ తో పరిచయం చేశారు. దీని  ధర  గతంలో లాంచ్ చేసిన బిఎస్ -4  కంటే 20,000 ఎక్కువ. 

Automobile Feb 19, 2021, 12:44 PM IST

Sankranthi Festival Celebrations At MLA Roja HomeSankranthi Festival Celebrations At MLA Roja Home

ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ (ఫొటోలు)

ముగ్గులు పెడుతూ రోజా వయ్యారాల రంగోలీ 

Andhra Pradesh Jan 16, 2021, 10:18 AM IST

Colors Swathis new innings in a web drama jspColors Swathis new innings in a web drama jsp

కక్కుర్తి,కంగారు వద్దు :'కలర్స్' స్వాతి కు అవే ముద్దు

మళ్లీ ఎలాగైనా రీఎంట్రీ ఇచ్చి బిజీ అవ్వాలనుకుంటోంది. అయితే కలర్స్ స్వాతి సినిమా చేయాలని చాలా మంది ఉత్సాహపడతారు. కాకపోతే సరైన బ్యానర్ , డైరక్టర్ లేకపోతే ఏవో అతీ,గతీ లేని సినిమాలు వస్తాయి. ఇన్నాళ్లు పోగు చేసుకున్న కీర్తి మొత్తం ఉష్ కాకే. ఇదే విషయం మీద ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఖాళీగా ఉన్నామని ఏదో పాత్ర ఒప్పుకోవద్దు. కక్కుర్తికు పోతే మొత్తం పోతుంది. అలాగే రీఎంట్రీ విషయంలో కంగారు వద్దని చెప్తున్నారట.

Entertainment Nov 24, 2020, 12:27 PM IST