Chennai Super Kings  

(Search results - 46)
 • CRICKET15, Aug 2019, 6:15 PM IST

  ఆ ఇండియన్ కెప్టెన్-కోచ్ కాంబినేషనే అత్యుత్తమం: షేన్ వాట్సన్

  మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే  అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు. 

 • SPORTS14, May 2019, 3:05 PM IST

  మొన్న ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్..నేడు ముంబయి ఫ్యాన్ గర్ల్

  ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్చుంటే చాలు.. అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. 

 • dhoni batting

  CRICKET13, May 2019, 10:25 AM IST

  వచ్చే ఏడాది ఐపిఎల్ ఆడుతావా అంటే ధోనీ రిప్లై ఇదీ..

  ఐపిఎల్ లో మూడు సార్లు టైటిల్ గెలుచుకుని చెన్నై సూపర్ కింగ్స్ ముంబై తర్వాతి స్థానాన్ని అక్రమించింది. ఈ స్థితిలో ధోనీ వచ్చే ఏడాది ఐపిఎల్ ఆడుతాడా ప్రశ్న అందరి మెదళ్లనూ తొలుస్తోంది. 

 • MI vs CSK

  CRICKET12, May 2019, 6:16 PM IST

  ఐపిఎల్ 2019 : సమఉజ్జీల మధ్య ఫైనల్ పోరు...నాలుగో ట్రోపిని ముద్దాడేదెవరు...?

  హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ఫోరుకు సర్వం సిద్దమయ్యింది. ఇప్పటికు లీగ్, క్వాలిఫయర్ దశలను దాటుకుంటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఐపిఎల్ చరిత్రను ఒకసారి  పరిశీలిస్తే  ఈ రెండు జట్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఇప్పటికే ఈ రెండు జట్లు చెరో మూడు సీజన్లలో ఫైనల్ విజేతలుగా నిలిచి చెరో మూడు  ఐపిఎల్ ట్రోపిలను ముద్దాడాయి. ఇలా సమఉజ్జీలుగా నిలిచిన జట్ల మధ్య సీజన్ 12 ఫైనల్ మ్యాచ్  జరుగుతుండటంతో అభిమానుల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. 

 • CRICKET12, May 2019, 10:12 AM IST

  ఐపిఎల్ ఫైనల్ ఫీవర్: రాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్ మెట్రో రైలు

  క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని మెట్రో రైలును అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటవరకు నడపాలని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ నిర్ణయించింది. అదనపు రైళ్లను కూడా నడపనుంది. 

 • csk skipper dhoni

  CRICKET11, May 2019, 10:16 AM IST

  మేం ఫైనల్లోకి రావడానికి వారే కారణం: ధోనీ

  వికెట్లు పడగొట్టడమే మ్యాచ్‌లో అత్యంత కీలకమని, కాబట్టి బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని ధోనీ శుక్రవారం మ్యాచ్ అనంతరం మీడియాతో అన్నాడు. తనకు ఏం కావాలన్నది కెప్టెన్‌ అడుగుతాడని, దాన్ని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అనేది నిర్ణయించుకుంటారని అన్నాడు. 

 • Pant and Shaw

  CRICKET10, May 2019, 4:11 PM IST

  ఈ తరం సెహ్వాగ్ అతడే: పంత్‌పై మంజ్రేకర్ ప్రశంసల జల్లు

  చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిపోయి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలకు గండికొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 • CSK Mumbai

  SPORTS8, May 2019, 11:40 AM IST

  ముంబయి చేతిలో ఓడిన చెన్నై...ట్రోల్స్ తో చంపేస్తోన్న నెటిజన్లు

  సొంత గడ్డపై మరోసారి చెన్నై... ముంబయి చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్ తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ముంబయి చిత్తుగా ఓడిచింది. 

 • dhoni pollard rohit

  CRICKET8, May 2019, 11:34 AM IST

  చెత్త బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్: ఓటమితో జట్టు సభ్యులపై ధోని ఫైర్

  ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో చెన్నై ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. 

 • CRICKET7, May 2019, 7:49 PM IST

  సూర్యకుమార్ సూపర్ షో...చెన్నైపై గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరిన ముంబై

  ఐపిఎల్ సీజన్ 12లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికయ్యింది. డైరెక్ట్ పైనలిస్ట్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ లో పాయింట్ టేబుల్ లో టాప్ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, సెకండ్ ప్లేస్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై  విజేతగా నిలిచి నేరుగా  ఫైనల్ కు చేరగా చెన్నై ఓటమిపాలై మరో అవకాశాన్ని వినియోగించుకోవాల్సి వస్తోంది.

 • csk skipper dhoni

  CRICKET7, May 2019, 3:21 PM IST

  నేలపై నిద్ర, మెరుపు ఇన్నింగ్స్, ఆవేశం: ఐపీఎల్‌-12లో విభిన్నంగా ధోని

  ఎంత ఒత్తిడిలో ఉన్నా వ్యూహాలు రచిస్తూ, వనరులను ఉపయోగించుకుంటూ ధోని జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ధోని కొన్ని సంఘటనల ద్వారా ఆశ్చర్యపరిచాడు

 • CSK

  CRICKET1, May 2019, 8:02 PM IST

  ధోని మెరుపులు, తాహిర్, జడేజా మాయాజాలం ...డిల్లీ టాప్ లేపిన చెన్నై

  ఐపిఎల్ సీజన్ 12 లో మిగతా జట్లన్ని ప్లేఆఫ్ కోసం తలపడుతుంటే చెన్నై సూపర్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్ మాత్రం టాప్ ప్లేస్ కోసం తలపడ్డాయి. బుధవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య చెన్నై జట్టుదే డిల్లీపై పైచేయిగా నిలిచింది. 180 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఐపిఎల్ లో రెండోసారి సీఎస్కే చేతిలో ఘోరంగా ఓడిపోయిన డిల్లీ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికే పరిమితమయ్యింది. 

 • sakshi

  SPORTS24, Apr 2019, 2:24 PM IST

  ధోనీ సహ ఆటగాడికి సాక్షి ముద్దు.. మండిపడుతున్న నెటిజన్లు

  టీం ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య... సాక్షిపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు కారణం సాక్షి పెట్టిన ఇన్ స్టాగ్రామ్ ఫోటో. 

 • csk won sun ricers

  CRICKET24, Apr 2019, 7:56 AM IST

  ఐపిఎల్ 2019: చెలరేగిన వాట్సన్, చెన్నై చేతిలో హైదరాబాద్ చిత్తు

  ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే వీరోచితంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

 • rcb

  CRICKET22, Apr 2019, 7:41 AM IST

  ధోని విధ్వంసం...కోహ్లీ అదృష్టం: ఒక్క పరుగు తేడాతో బెంగళూరు విజయం

  తొలిసారి రాయల్ ఛాలెంజర్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి విజయం సాధించి... ధోనిసేనపై ప్రతీకారం తీర్చుకుంది.