Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ కావడం.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ కొత్త చరిత్రను లిఖించింది. ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించిన ప్రధాని మోడీ, "భారతదేశం విజయవంతమైన చంద్ర మిషన్ భారతదేశం మాత్రమే కాదు.. ఒకే భూమి, ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు అనే మన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.. మూన్ మిషన్ కూడా అదే మానవ కేంద్రీకృత విధానంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ విజయం మానవాళి మొత్తానికి చెందుతుందని" పేర్కొన్నారు.