ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్ కార్లకు చాలా మంచి డిమాండ్ ఏర్పడింది ముఖ్యంగా ట్రాఫిక్ లో ఆటోమేటిక్ కార్లు చాలా సౌలభ్యంగా ఉంటాయి మహిళలు అదేవిధంగా సీనియర్ సిటిజనులు సైతం ఈజీగా డ్రైవ్ చేయడానికి ఈ ఆటోమేటిక్ కార్లు దోహదపడుతున్నాయి ఎలాంటి మ్యానువల్ గేర్ సిస్టం లేకుండానే సులభంగా ఈ కారును డ్రైవ్ చేయవచ్చు. ఈ ఆటోమేటిక్ కార్లకు క్లచ్, గేర్ ఉండవు.