Budget Cars: కేవలం లక్షన్నరకే Honda Jazz కారు కొనుగోలు చేసే అవకాశం..ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు..
ప్రీమియం హచ్ బ్యాక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే హోండా జాజ్ కారును మార్కెట్ ధర కన్నా సగం ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీ ఫ్యామిలీకి సరిపోయేలా మంచి ఎస్ యు వి మోడల్ కారు కొనాలని అనుకుంటున్నారా కానీ మీ బడ్జెట్ రేంజ్ లో ఉండాలని కూడా కోరుకుంటున్నారా అయితే సెకండ్ హ్యాండ్ కారు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పలు పెద్ద పెద్ద సంస్థలు సైతం యుజ్డ్ కార్ సర్వీసులను అందిస్తున్నాయి. నిపుణులైన ఆటోమొబైల్ రంగానికి చెందిన నిష్ణాతులతో సర్టిఫై చేయించినటువంటి కార్లను అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా మీరు కొనుగోలు చేసే కారు విలువను సరిగ్గా అంచనా వేయడంలో వీరు ఈ నిపుణులు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల శ్రేణిలో,హోండా జాజ్ స్పోర్టీ డిజైన్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ కారు. ప్రస్తుతం మార్కెట్లో హోండా జాజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల వరకు ఉంది. ఈ కారు ధర కారణంగా, దీన్ని ఇష్టపడే చాలా మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, మీరు ఈ కారును సగం ధరకు పొందగలిగే ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఇదిలా ఉంటే మీ బడ్జెట్ రూ. 6 లక్షలు మాత్రమే ఉన్నట్లయితే Honda Jazz కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
హోండా జాజ్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ కింద సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఈ కారు స్పిన్ని యాప్ ప్లాట్ ఫారం మీరు ఈ కార్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సెకండ్ హ్యాండ్ హోండా జాజ్
సెకండ్ హ్యాండ్ హోండా జాజ్ కారు SPINNY యాప్ లో అందుబాటులో ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో అమ్మకానికి జాబితా చేయబడిన ఈ కారును 2016లో కొనుగోలు చేశారు. పెట్రోల్ ఇంజన్ తో నడిచే ఈ కారు మొత్తం 26 వేల కిలోమీటర్లు తిరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లను కలిగి ఉంది ఇక మైలేజీ విషయానికి వస్తే ఈ కారు ఒక లీటరు 17 కిలోమీటర్లు ఇస్తోంది మొత్తం ఐదుగురు కూర్చోవచ్చు. 40 లీటర్ల ఫుల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. 354 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కారును రూ. 6.01 అందుబాటులో ఉంచారు.
మీరు ఈ కారును ఫైనాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం మీరు లక్షన్నర వరకు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల లోన్ పై ప్రతినెల పదివేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ పెరిగే కొద్దీ లోన్ అమౌంట్ తగ్గుతుంది అప్పుడు ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..