మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు భోళా శంకర్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
చిరంజీవిపై అభిమానంతో ‘భోళాశంకర్’ యూనిట్ ప్రపంచ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ ర్యాలీ, కటౌట్లతో ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ర్యాలీ ప్రారంభమైంది. డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆరుపదుల వయసులో చిరు కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.