Anushka Sharma  

(Search results - 63)
 • অনুষ্কার জন্য স্পেশাল কী করছেন বিরাট

  World Cup28, Jun 2019, 1:44 PM IST

  నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు.. అనుష్క పై కోహ్లీ ప్రేమ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూనే ఉంటారు.

 • Virat Kohli started dating Bollywood actor Anushka Sharma in 2013; the couple soon earned the celebrity couple nickname "Virushka". The couple married on December 11, 2017, in a private ceremony in Florence, Italy.

  World Cup19, Jun 2019, 12:29 PM IST

  విరహానికి చెక్... టీం ఇండియాక్రికెటర్ల చెంతకు భార్యలు

  టీం ఇండియా క్రికెటర్ల విరహానికి పులిస్టాప్ పడింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా క్రికెటర్ల చెంతకు వారి భార్యలు చేరుకున్నారు. దీంతో... ఇప్పుడు వారు ప్రాక్టీస్ కాస్త రెస్ట్ ఇచ్చి... ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

 • anushka

  Off the Field10, Jun 2019, 1:47 PM IST

  అభిమానులను మందలించిన కోహ్లీ: అందుకే పడిపోయానన్న అనుష్క

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత అభిమానుల తరపున ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు క్షమాపణలు చెప్పడంతో అతని క్రీడాస్ఫూర్తిని పలువురు మాజీలు ప్రశంసిస్తున్నారు. 

 • CRICKET1, May 2019, 9:21 PM IST

  అనుష్క పుట్టినరోజు స్పెషల్...భర్త కోహ్లీతో కలిసి ఏకాంతంగా సెలబ్రేట్ (వీడియో)

  అతడో స్టార్ క్రికెటర్-ఆమె ఓ బాలీవుడ్ స్టార్...ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి.. ఇంకేముంది ఇద్దరూ జీవితంలో బాగా సెటిలయ్యారు కాబట్టి పెద్దలు సమక్షంలోనే అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. పెళ్లి తర్వాత కూడా ఎంతో అన్యోన్యంగా వుంటూ ఉత్తమ జంటగా పేరు తెచ్చుకున్నారు.  ఆ జంట మరెవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. 

 • Virat Anushka

  SPORTS24, Apr 2019, 4:47 PM IST

  గన్ తో విరాట్ ని షూట్ చేసిన అనుష్క

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని.. ఆయన భార్య అనుష్క శర్మ గన్ తో కాల్చేసింది. బులెట్ తగిలి విరాట్ కింద పడిపోయాడు. కాకపోతే అది నిజం గన్ కాదులేండి. 

 • SPORTS18, Apr 2019, 12:29 PM IST

  ఆర్సీబీ జట్టుకి.. విరుష్క జంట విందు

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం విజయం సాధించింది. 

 • kohli

  CRICKET15, Apr 2019, 7:32 AM IST

  ఆమె తోడుంటే కొండనైనా ఢీకొడతా: అనుష్కపై కోహ్లీ ప్రశంసలు

  ఆరు వరుస ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడంతో ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ కాస్త ఊరట చెందాడు. ఈ సమయంలో తాను ఎదుర్కోన్న ఒత్తిడిని, విమర్శల గురించి మీడియాతో మాట్లాడాడు. 

 • Kohli-Anushka

  ENTERTAINMENT11, Apr 2019, 3:59 PM IST

  భర్త కోసం సినిమాలు వదులుకుంటుందా..?

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన భర్త విరాట్ కొహ్లీ కోసం సినిమాలు వదిలేస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

 • SPORTS21, Mar 2019, 1:00 PM IST

  యాడ్ లో ప్రేమను పంచుకున్న విరుష్క జంట

  ఒకరు టీం ఇండియా కెప్టెన్.. ఎప్పుడూ మ్యాచ్ లతో, ప్రాక్టీస్ లతో విశ్రాంతి లేకుండా గడుపుతంటారు. 

 • anushka

  ENTERTAINMENT11, Mar 2019, 6:43 PM IST

  అయ్యప్ప సినిమాలో అనుష్క.. కాంట్రవర్సీ అవ్వదు కదా?

  ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో నటించే లేడి సూపర్ స్టార్ అనుష్క మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఓ మంచి భక్తిరస చిత్రంలో స్వీట్ నటించనున్నట్లు సమాచారం. ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన సంతోష్ శివన్ తెరకెక్కించే బోయే అయ్యప్ప స్వామికి సంబందించిన కథకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 

 • virat

  CRICKET5, Mar 2019, 8:08 AM IST

  పెళ్లి కోసం అబద్ధం ఆడాం.... ఒప్పుకున్న అనుష్క శర్మ

  1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని పాటించారో ఏమో కోహ్లీ, అనుష్కలు తమ ప్రేమను పండించుకోవడానికి ఒక అబద్ధం ఆడారు

 • Kohli Anushka valentine day

  CRICKET14, Feb 2019, 5:45 PM IST

  కోహ్లీ, అనుష్క దంపతుల వాలంటైన్స్ డే సంబరాలు... ఎక్కడో తెలుసా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్క నటి  అనుష్క శర్మ గతేడాది పెళ్లి బంధంతో దంపతులుగా మారిన విషయం తెలిసిందే. అయితే పెళ్ళయిన తర్వాత వీరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గతంలో ప్రేమలో మునిగితేలుతున్న సమయంలో ఈ జంట మీడియాకు భయపడి తమకు సంబంధించిన విషయాలు, ఫోటోలు భయటకు రానిచ్చేవారు కాదు. దీంతో వారి మధ్య ప్రేమ ఏ స్థాయిలో వుందో ఎవరికీ తెలిసేది కాదు.

 • kohli

  CRICKET5, Feb 2019, 6:24 PM IST

  అడవుల బాటపట్టిన ఈ సెలబ్రిటీ జంట ఎవరో గుర్తుపట్టారా?

  టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో...అంతే ప్రాధాన్యత కుటుంబానికి కూడా ఇస్తాడు. అతడు ఎక్కడికెళ్ళినా తన భార్య అనుష్క శర్మను వెంటతీసుకెళ్లడాన్ని బట్టి చూస్తేనే ఆమెను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమవుతుంది. ఇలా తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా భార్య అనుష్కతో కలిసి వెళ్లిన కోహ్లీకి మూడో వన్డే తర్వాత విశ్రాంతి లభించింది. ఇలా లభించిన విశ్రాంతి సమయాన్ని న్యూజిలాండ్ లోనే గడుపుతున్న కోహ్లీ... భార్య అనుష్కతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

 • anushka

  ENTERTAINMENT5, Feb 2019, 12:28 PM IST

  అనుష్కలా ఉన్న మరో అమ్మాయిని చూశారా..?

  నిజ జీవితంలో ఒకరిని పోలిన మరొకరు కనిపిస్తుండడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇప్పుడు అటువంటి సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకి ఎదురైంది. 

 • SPORTS2, Feb 2019, 8:22 AM IST

  అనుష్కతో రొమాంటిక్ గా.. ట్వీట్ చేసిన కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్నారు.