ఏడాది చివర్లో వచ్చి ప్రభంజనం సృష్టిస్తుంది యానిమల్ మూవీ. రన్బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన యానిమల్ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.
`అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం `యానిమల్`. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ఈరోజు (01 డిసెంబర్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్అయ్యింది రణబీర్ కపూర్ యానిమల్ మూవీ. పాజిటీవ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డిని మించి ఉందంటున్నారు. ఇక ఈమూవీ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. అప్పుడు ఓటీటీ పార్ట్నర్ ను కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
భారీ అంచనాలతో యానిమల్ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆకాశాన్ని తాకే అంచనాలు పెంచడమే కాదు.. సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది.