బుల్లితెర బ్యూటీ యాంకర్ అనసూయ (Anasuya) తన గ్లామర్ తో సూర్యుడికి సైతం చెమలు పట్టిస్తోంది. ఫ్యాన్స్ కు వీకెండ్ ట్రీట్ అదిరింది. చెరువు గట్టుకు కూర్చొని నేచర్ ను ఆస్వాదిస్తూ అందాలను విందు చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.