Anand Devarakonda  

(Search results - 28)
 • undefined
  Video Icon

  EntertainmentJul 15, 2021, 3:03 PM IST

  Silver screen: కత్తి మహేష్ మృతిపై దర్యాప్తు... వివాదంలో కమెడియన్ పృథ్వీ రాజ్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • undefined

  EntertainmentJul 14, 2021, 6:41 PM IST

  ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్ థ్రిల్లర్ 'హైవే'

  దర్శకుడు కేవీ గుహన్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్‌.  రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది.

 • undefined

  EntertainmentMay 22, 2021, 8:33 AM IST

  బి.ఎ.రాజు మరణం తీరని లోటుః మహేష్‌, ఎన్టీఆర్‌, నాని, విశాల్‌, కళ్యాణ్‌ రామ్‌ సంతాపం

  ఇండస్ట్రీలోని అందరు టెక్నీషియన్లతో మంచి అనుబంధం ఉన్న ఆయన మరణం తమకి తీవ్ర దిగ్ర్భాంతికి, షాక్‌కి గురి చేసిందంటున్నారు సినీ తారలు. మహేష్‌, విశాల్‌, కొరటాల శివ, ఎన్టీఆర్‌ వంటి హీరోలు స్పందించి సంతాపాలు తెలియజేశారు. 

 • undefined

  EntertainmentMay 6, 2021, 5:04 PM IST

  `హైవే`పై దూసుకెళ్తానంటోన్న ఆనంద్‌ దేవరకొండ.. నయా మూవీ స్టార్ట్

  విజయ్‌ దేవరకొండ తమ్ముడు, `దొరసాని`, `మిడిల్‌క్లాస్‌మెలోడీస్‌` చిత్రాలతో ఆకట్టుకున్న ఆనంద్‌ దేవరకొండ మరో సినిమాని ప్రారంభించాడు. కేవీ గుహ‌న్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

 • undefined

  EntertainmentMar 1, 2021, 12:55 PM IST

  'పుష్పక విమానం' ఎక్కనున్న దేవరకొండ బ్రదర్స్!

  కమల్ హాసన్-సింగీతం శ్రీనివాసరావ్ ఆల్ టైం క్లాసిక్ పుష్కక విమానం... టైటిల్ ని ఆనంద్ తన లేటెస్ట్ మూవీకి ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో టక్ చేసుకొని జెంటిల్ లుక్ లో ఎంప్లొయ్ గా ఆనంద్ దేవరకొండ కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ పోలీస్ గా కీలక రోల్ చేస్తున్నారని ఆయన లుక్ ద్వారా అర్థం అవుతుంది. మొత్తంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ తోనే మూవీకి కావలసినంత ప్రచారం దక్కించుకున్నారు టీం సభ్యులు. 


   

 • <p><meta charset="utf-8" /></p>

<p><strong>Middle Class Melodies:&nbsp;</strong>If you like a ride which is full of delicacies and laughter, then you should definitely watch this movie. Middle Class Melodies is a comical drama movie which revolves around the life of a father-son duo who own a restaurant. Watching their daily struggles and quarrels depicted in a humourous manner is a lesson that teaches us the sweet and sour moments of this perfect recipe called life. So, grab yourself a plate and be ready because Anand Devarakonda will be ready to serve his famous Bombay Chutney exclusively on Amazon Prime Video.</p>

  EntertainmentFeb 10, 2021, 12:19 PM IST

  ఓటిటి సూపర్ హిట్ మిడిల్ క్లాస్ మెలోడీస్ మీ జీ తెలుగులో!

  ఒక మధ్య తరగతి కుటుంబంలో ప్రేమ మరియు మమతానురాగాలు ఏవిధంగా ఉంటాయో చూపించండానికి ఈ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న  మధ్యాహ్నం 12 గంటలకు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనుంది జీ తెలుగు.

 • undefined

  EntertainmentDec 29, 2020, 11:36 AM IST

  మిడిల్ క్లాస్ మెలోడీస్ టీమ్ తో ధరమ్ తేజ్ సందడి... జీ తెలుగులో ఈ ఆదివారం మిస్ కాకండి!

  టాలెంట్ ను గుర్తించాలంటే ఆ టాలెంట్ ప్రదర్శించడానికి ఒక వేదిక వేదిక కావాలి. టాలెంట్ ను గుర్తించేందుకు వేదికను ఏర్పాటు చేసి ప్రోత్సహం ఇచ్చే ఛానల్ జీ తెలుగు.అలాంటి  అద్భుతమైన టాలెంట్ఉ న్న వాళ్లకోసం మరలా అందరిముందుకు వచ్చేంది బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5. ఈ ఆదివారం, రాత్రర9 గంటలకు ఆ టాలెంట్ మీద పందెం వేయడానికి వస్తున్నారు  మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. అలాగే సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ మూవీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు, పంచుకోనున్నారు.

 • undefined

  EntertainmentDec 1, 2020, 11:59 AM IST

  ఓటు వేస్తే మజా‌ వస్తుంది.. విజయ్‌ దేవరకొండ..ఫ్యామిలీతో కలిసి ఓటేసిన రౌడీ బాయ్‌

  ఓటు వేస్తే జోష్‌ వస్తుందని, వచ్చి ప్రతి ఒక్కరు ఓట్‌ వేయాలని హీరో విజయ్‌ దేవరకొండ పిలుపునిచ్చారు. తాజాగా ఆయన 11.30 గంటల సమయంలో ఓటు వేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓట్‌ వేయడం విశేషం. ఇందులో మరో హీరో, విజయ్‌ తమ్ముడు ఆనంద్‌ దేవకొండ కూడా ఉన్నారు. 

 • GHMC Elections 2020: Brothers Vijay devarakonda,Anand Devarakonda Cast Their Votes Along With Family
  Video Icon

  HyderabadDec 1, 2020, 11:48 AM IST

  ఓటు హక్కు వినియోగించుకున్న దేవరకొండ బ్రదర్స్

  గ్రేటర్ ఎన్నికల్లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 

 • undefined

  EntertainmentNov 26, 2020, 6:54 PM IST

  అన్నదారిలోనే తమ్ముడు.. సగం బిల్ నాది అంటున్న విజయ్ దేవరకొండ

  ఆనంద్‌ దేవరకొండ సైతం అన్న దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`తో సక్సెస్‌ కొట్టిన ఆనంద్‌ వెంటనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఈ కేఫ్‌ని రన్‌ చేస్తున్నారు.

 • <p>Middle class melodies team interview with asianetnews exclusive</p>
  Video Icon

  Entertainment NewsNov 19, 2020, 9:15 PM IST

  నెపోటిజం నిజమే.. మాపై ఆ విమర్శలొచ్చాయ్‌...ఆనంద్‌ దేవరకొండ

  అన్న విజయ్‌ దేవరకొండ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం నాకు సులభమే అయ్యింది. 

 • anand devarakonda

  NewsNov 20, 2019, 11:29 AM IST

  షాకింగ్: ఆ పాత సినిమా రీమేక్ లో ఆనంద్ దేవరకొండ..?

  తొంభైలలో వచ్చి హిట్టైన ఈవీవీ సత్యనారాయణ చిత్రం ‘తాళి’ రీమేక్‌లో ఆనంద్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జనరేషన్ కు తగ్గ మార్పులు , చేర్పులుతో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకుంటున్నారట.  

 • విజయ్ దేవరకొండ - షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సమంత, రాధికా ఆప్టేలను విజయ్ ఎంతో ఆరాధిస్తుంటాడు.

  NewsOct 26, 2019, 11:55 AM IST

  దేవరకొండ స్ట్రాటజీలు.. వర్కవుట్ అవుతాయా..?

  న్యూఏజ్ మార్కెటింగ్ ని బాగా నమ్ముతుంటాడు. విజయవంతమైన తన చిత్రాలకి మంచి వసూళ్లు రావడంతో విజయ్ మార్కెటింగ్ కూడా ఉపయోగపడింది. 

 • anand devarakonda

  NewsOct 7, 2019, 4:19 PM IST

  ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ఓకే చేశాడు!

  ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్నఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

 • Vijay devarkonda Anand Devarakonda

  ENTERTAINMENTAug 11, 2019, 12:52 PM IST

  ఆనంద్ దేవరకొండ సెకండ్ మూవీ అప్డేట్

  రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో తమ్ముడు ఇటీవల దొరసాని సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా  సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో సెకండ్ మూవీతో ఎలగైన్స్ సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు.