హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
హెచ్ఐవీ రోగి వాడే వాష్‌రూమ్‌ని ఇతరులు పంచుకోవచ్చా? ఎయిడ్స్ డే సందర్భంగా, వీటి గురించి ఎక్కువ మంది అడిగే ప్రశ్నలు ఏంటి? దానికి సమాధానం ఏంటో ఓసారి చూద్దాం...
హెచ్ఐవిని నిరోధించడంలో సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యం. కండోమ్‌లను సరిగ్గా , స్థిరంగా ఉపయోగించండి
ఎయిడ్స్ వ్యాధిపై ఎన్నో మందుకు ,పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని... కాబట్టి సమాజంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్ళని మనతో సమానంగా జీవించేలా చేసి మనోధైర్యం కల్పించాలని ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ సూచించారు.