హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సూరారంలో లావణ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దారుణహత్యకు గురైంది.

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సూరారంలో లావణ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి అనంతరం మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి .. సూరారంలోని ఓ కాలువలో పడేశారు.

హత్యకు ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2 రోజుల క్రితం లావణ్య ఇంటి నుంచి అదృశ్యమైంది.