హైదరాబాద్: తెలంగాణలోని 32 జడ్పీ చైర్మెన్‌ పదవులకు టీఆర్ఎస్ నాయకత్వం పేర్లను ఖరారు చేసింది. శనివారం నాడు ఉదయం జిల్లా పరిషత్ చైర్మెన్లను ఎన్నుకొన్నారు. తొలుత కో ఆప్షన్  సభ్యుల ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మెన్లను ఎన్నుకొన్నారు.

టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసిన జిల్లా పరిషత్ చైర్మెన్ అభ్యర్ధులు వీరే

గద్వాల-కె.సరిత
మహబూబ్‌నగర్- స్వర్ణసుధాకర్ రెడ్డి
నాగర్‌కర్నూల్-పి.పద్మావతి
వనపర్తి- లోక్‌నాథ్ రెడ్డి
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్- కోవ లక్ష్మి
రాజన్న సిరిసిల్ల -అరుణ
మెదక్- హేమలత శేఖర్ గౌడ్
నల్గొండ- బండ నరేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి- ఎలిమినేటి సందీప్ రెడ్డి
సూర్యాపేట- దీపికా యుగంధర్
నిర్మల్- కె. విజయలక్ష్మి
వికారాబాద్- సునీతా మహేందర్ రెడ్డి
సిద్దిపేట- వి. రోజ
సంగారెడ్డి- మంజుశ్రీ
వరంగల్ అర్బన్- సుధీర్ కుమార్
వరంగల్ రూరల్ - గండ్రజ్యోతి
జనగామ-పాగాల సంపత్‌ రెడ్డి
ములుగు-కుసుమ జగదీష్
మహబూబాబాద్- ఆంగోతు బిందు
జయశంకర్ భూపాలపల్లి-జక్కు శ్రీహర్షిణి
రంగారెడ్డి- తీగల అనితారెడ్డి
నారాయణపేట- ఆశోక్ గౌడ్ లేదా అంజనమ్మ
ఆదిలాబాద్- రాథోడ్ జనార్ధన్ లేదా అనిల్ జాదవ్ లేదా సుధాకర్
పెద్దపల్లి- పుట్ట మధు
భద్రాచలం- కోరం కనకయ్య