టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌ఆర్టీసీలో మూడేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించడం లేదు. ఈ క్రమంలోనే గుర్తింపు సంఘం ఎన్నికలపై ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హైకోర్టను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred