Asianet News Telugu

రేపు సిరిసిల్లాకు కేసీఆర్.. భారీ ఏర్పాట్లు.. (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా : రేపు తంగళ్ళపల్లి మండలంలోని మండపల్లి డబుల్ బెడ్ రూమ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 

Telangana CM KCR to Visit Rajanna Sircilla Tomorrow - bsb
Author
Hyderabad, First Published Jul 3, 2021, 4:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజన్న సిరిసిల్ల జిల్లా : రేపు తంగళ్ళపల్లి మండలంలోని మండపల్లి డబుల్ బెడ్ రూమ్ల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 

"

పేద ప్రజల కోసం మండపల్లి లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లు, అంతర్జాతీయ డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్ ను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ లను  అలంకరించారు. 

ప్రజల సౌకర్యార్థం, పార్క్, పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చని మొక్కలు నాటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios