ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని  ప్రగతి భవన్ లో జాతీయ జెండాను  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 

హైదరాబాద్:  ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు,  పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.  జాతీయ పతాకావిష్కరణ తర్వాత  సీఎం కేసీఆర్  ప్రగతి భవన్ నుండి   గోల్కొండ కోటలో  జరిగే  ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.