ఈ నెల 18 గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. తెలంగాణ కొత్త సచివాలయంలో జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే. 

ఈ నెల 18 గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు భేటీ హాజరుకానున్నారు. తెలంగాణ కొత్త సచివాలయంలో జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం ఇదే. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసే అవకాశం వుంది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.