టీడీపీ (tdp) సీనియర్ నేత, సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dhulipalla narendra kumar) కుమార్తె.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు (hyderabad cyber crime police) ఫిర్యాదు చేశారు.
టీడీపీ (tdp) సీనియర్ నేత, సంగం డెయిరీ (sangam dairy) ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (dhulipalla narendra kumar) కుమార్తె.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు (hyderabad cyber crime police) ఫిర్యాదు చేశారు. తమ కుటుంబసభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కించపరిచేలా వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధూళిపాళ్ల కుమార్తె (dhulipalla narendra daughter) పోలీసులను కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

