విశాఖ పట్టణం నుండి వచ్చే రైళ్లలో బాంబులు పెట్టామని పోలీసులకు ఓ ఆగంతకుడు ఫోన్ లో బెదిరించాడు. దీంతో రైల్వే పోలీసులు పలు రైళ్లలో తనిఖీలు చేపట్టారు. కాజీపేట, చర్లపల్లిలో రైళ్లను నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు.

విశాఖపట్టణం: Visakhapatnam నుండి వచ్చే Trainsలో బాంబులు పెట్టినట్టుగా రైల్వే పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయమై Railway పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుండి సికింద్రాబాద్ వైపునకు వస్తున్న రైళ్లలో కాజీపేట, చర్లపల్లి వద్ద రైల్వే పోలీసులు cheching చేపట్టారు.

విశాఖ పట్టణం నుండి వచ్చే రైళ్లలో బాంబులు పెట్టామని పోలీసులకు ఓ ఆగంతకుడు ఫోన్ లో బెదిరించాడు. దీంతో రైల్వే పోలీసులు పలు రైళ్లలో తనిఖీలు చేపట్టారు. కాజీపేట, చర్లపల్లిలో రైళ్లను నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు.చర్లపల్లిలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేస్తుంది. భువనేశ్వర్ నుండి ముంబైకి కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్తుంది.