MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • అయ్యోపాపం అంటే సరిపోదు.. సానియా మీర్జా

అయ్యోపాపం అంటే సరిపోదు.. సానియా మీర్జా

దివ్యాంగులను చూసి అయ్యో పాపం అంటే సరిపోదు.. వారికి సహాయం చేసే దిశగా ఆలోచించాలంటున్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. హైదరాబాద్ నగరం బోయినపల్లిలోని ఎన్ఐఈపీఐడీ 35వ యాన్యువల్ స్పోర్ట్స్ డేకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

1 Min read
Author : rajesh y
Published : Jan 29 2019, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
దివ్యాంగులను చూసి అయ్యో పాపం అంటే సరిపోదు.. వారికి సహాయం చేసే దిశగా ఆలోచించాలంటున్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. హైదరాబాద్ నగరం బోయినపల్లిలోని ఎన్ఐఈపీఐడీ 35వ యాన్యువల్ స్పోర్ట్స్ డేకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆటల పోటీలను ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నవారికి ఆమె ఈ సందర్భంగా థ్యాంక్స తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించడం పట్ల వారిలో మనోధైర్యం పెరుగుతుందని చెప్పారు.

33
అనంతరం దివ్యాంగుల కోసం నిర్వహించిన ఆట పాటలు..అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సానియాతో పాటు పర్సన్స్ విత్ డిసేబులిటీస్ జాయింట్ సెక్రటరీ డాలీ చక్రవర్తీ తదితరులు హాజరయ్యారు. ఈ పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొనేలా వీరు చేయూతనిచ్చారు.

About the Author

RY
rajesh y
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Coldest Areas in Hyderabad : హైదరాబాద్ లో అత్యంత చలిగా ఉండే టాప్ 5 ఏరియాలేవో తెలుసా?
Recommended image2
IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image3
Cyclone Arnab Alert: సైక్లోన్ అర్నబ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలకు పెను ముప్పు.. ఆ తేదీల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved