మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో రంగారెడ్డి కోర్టు శుక్రవారం సంచలన  తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసిన నగేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు చెప్పింది

మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో రంగారెడ్డి కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను చిత్రహింసలకు గురిచేసిన నగేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తుది తీర్పు చెప్పింది. 2016లో చైతన్యపురిలో నగేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికని ఇంట్లోనే బంధించిన నిందితుడు వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.