భద్రాచలం: ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

రంజిత్ రావు నుండి  పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా చెబుతున్నారు. రంజిత్ రావు నుండి  పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం  చేసుకొన్నారు.  మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిసి వస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు రంజిత్  రావును అరెస్ట్ చేశారు.