ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని మనోవేదనకు గురైన నరేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. నరేష్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యులు.
కామారెడ్డి: ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని మనస్థాపానికి గురైన నరేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.Kamareddy జిల్లాకు చెందిన Naresh అనే యువకుడు హైద్రాబాద్ కు చెందిన యువతితో love లో ఉన్నాడు. కొంత కాలం నుండి వీరి మధ్య మాటలు లేవు. తన లవర్ తనతో మాట్లాడడం లేదని నరేష్ మనోవేదనకు గురయ్యాడు. బ్లేడుతో గొంతు కోసుకొని Suicideattemptకి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
