సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీవో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తన భర్త చావుకు ఎంపీడీవోనే కారణమని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.
సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో ఎంపీపీ లావణ్య కంటతడి పెట్టారు. ఎంపీడీవో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని లావణ్య ఆరోపించారు. తన భర్త చావుకు ఎంపీడీవోనే కారణమని లావణ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీడీవోపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

