లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూతురు జయారెడ్డి తో కలిసి జగ్గారెడ్డి నిరసన చేపట్టారు.  సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యికోట్లు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లే కార్డులతో ప్రదర్శన చేపట్టారు. 

ఫ్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం దగ్గర బైటాయించారు. కొద్దిసేపట్లో అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నారు.