ఈ నెల 16 వ తేదీన హూజూరాబాద్ లో జరిగే ముఖ్య మంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించేందుకు హెలికాప్టర్ లో కరీంనగర్ బయలు దేరిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ లు కరీంనగర్ కి చేరుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred Source

"
హరీష్ రావు,సొమేష్ కుమార్ లకి మంత్రులు గంగుల కమలాకర్, జడ్పీ ఛైర్ పర్సన్, కలెక్టర్, సిపిలు కరీంనగర్ లోని హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. కలెక్టరేట్ లొని సమావేశ మందిరం లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు..ఈ నెల పదహారున శాలపల్లిలో నిర్వహించే దళితబంధు బహిరంగ సభ పై ఆధికారులకి సలహాలు,సూచనలు అందజేశారు.