కూకట్‌పల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని ఏప్రిల్ 5 న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన పనులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమీషనర్ మమతతో కలిసి శనివారం పనులను పరిశీలించారు.

 

 

కాగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో ఆస్తి పన్నును చెల్లించారు హైదరాబాదీలు. ఈ సందర్భంగా ప్రజలకు మేయర్ విజయలక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు. పౌరులుగా వారు తమ బాధ్యతలను నిర్వర్తించారని మేయర్ ప్రశంసించారు.